యువ

కుదిరితే ఓ కప్పు వేడి కాఫీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనిలో పడి పక్కనే కప్పులో పొగలు కక్కుతున్న కాఫీని మరచిపోతాం. కాసేపటికి గుర్తొచ్చి, చేతిలోకి తీసుకుంటే చల్లబడి పోయి ఉంటుంది. అయితే థాంకో యుస్‌బి పవర్డ్ పేపర్ కప్ వార్మర్‌ను కొనుక్కుంటే ఇక చల్లారిపోయిన కాఫీ తాగే అవస్థ ఉండదన్నమాటే. ఈ కప్‌ను యుఎస్‌బి ద్వారా కంప్యూటర్‌కు లేదా పవర్‌బ్యాంక్‌కూ కనెక్ట్ చేసుకుంటే చాలు, కాఫీ వేడెక్కుతుంది. ఇందులో ఆటో షట్ ఆఫ్ ప్రావిజన్ ఉండటం వల్ల కప్పు మరీ వేడెక్కిపోవడం వంటి సమస్యలు ఉండవు. కాస్త వేడెక్కగానే ఆటోమేటిగ్గా ఆఫ్ అయిపోతుంది. ఈ కాఫీ కప్ ధర 26 డాలర్లు.