యువ

వాటర్‌ప్రూఫ్ స్పీకర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ్యూజిక్ వింటూ స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకొట్టడం సాధ్య కాదు. ఎందుకంటే చెవికి తగిలించుకున్న స్పీకర్లు నీటిలో తడిసిపోతాయి కాబట్టి. అయితే వండర్‌బూమ్ వాటర్‌ప్రూఫ్ స్పీకర్లతో అలాంటి ఇబ్బంది ఉండదు. ఇవి నూటికి నూరుపాళ్లూ వాటర్‌ప్రూఫ్ స్పీకర్లనీ, ఈత కొడుతూ వినాలనుకున్నా, ఎలాంటి అంతరాయమూ కలగదనీ వీటిని తయారు చేసిన అల్టిమేట్ ఇయర్స్ సంస్థ ఢంకా బజాయించి మరీ చెబుతోంది. ఈ స్పీకర్లు 99 డాలర్లకు ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి.