యువ

చెవిలో థర్మామీటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు జ్వరంతో బాధపడుతుంటే థర్మోమీటర్‌తో రీడింగ్స్ నమోదు చేయడం ఇబ్బందే. అయితే ఇయర్‌మో స్మార్ట్ ఇయర్ థర్మోమీటర్‌తో ఈ పని సులువుగా చేయొచ్చు. మామూలుగా అయితే నోట్లోనో లేదా చంకలోనో థర్మోమీటర్ పెట్టి టెంపరేచర్ ఎంత ఉందో చూడటం రివాజు. ఇయర్‌మో స్మార్ట్ థర్మామీటర్‌కు మొదట్లో ఉన్న చిన్న బుడిపెలాంటి దాన్ని పిల్లల చెవిలో పెడితే చాలు, టెంపరేచర్ ఎంత ఉందో తెలిసిపోతుంది. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఇది పనికొస్తుందట.