యువ

వైర్‌లెస్ స్పీకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫొటోలో కనిపిస్తున్నది ఓ పోర్టబుల్ వైర్‌లెస్ ఆడియో స్పీకర్. పేరు జి-బూమ్ వైర్‌లెస్ బ్లూటూత్ బూమ్‌బాక్స్. ఒక్కసారి చార్జి చేస్తే ఆరు గంటలసేపు నిరాఘాటంగా మ్యూజిక్ వినిపించే ఈ పోర్టబుల్ స్పీకర్ ఎక్కడికి కావాలంటే అక్కడకు తీసుకెళ్లేందుకు వీలుగా ఉండటం ఓ వెసులుబాటు.