యువ

వైఫై స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యాన్ స్పీడ్ పెంచేందుకు స్విచ్ వేయాల్సిన అవసరం ఇకపై ఉండదు. ఎందుకంటే వైఫై ఆధారిత సీలింగ్ ఫ్యాన్లు ఇప్పుడు అందుబాట్లోకి వచ్చేశాయి. ఫోటోలో కనిపిస్తున్నది హైకు హోమ్ ఎల్ సీరీస్ వైఫై సీలింగ్ ఫ్యాన్. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచేసే హైకు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు...స్మార్ట్ఫోన్‌తోనే ఫ్యాన్‌ను కంట్రోల్ చేయొచ్చు.