యువ

కంటి చూపుతో మార్చేయొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటి అద్దాల పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంటి చూపును బట్టి డాక్టర్లు పవర్‌ను నిర్థారించి, ఆ ప్రకారం అద్దాలను నిర్ణయిస్తారు. రెండు కళ్లలో ఒక్కో కంటికి ఒక్కో పవర్ ఉండొచ్చు. ఒకే కంటికీ వేర్వేరుగా పవర్ ఉండొచ్చు. అలాంటప్పుడు బై ఫోకల్ వాడటమూ కద్దు. అయితే ఐ జస్టర్స్ అడ్జస్టబుల్ గ్లాసెస్ పెట్టుకుంటే ఇక ఎలాంటి బాధా ఉండదు. ఒకే అద్దానికి రకరకాల పవర్స్ ఉంటాయి. కావలసిన దాన్ని సరి చేసుకోవడమే తరువాయి. ఒక్కో అద్దానికి పవర్ +0.00నుంచి +3.00 వరకూ మార్చుకునేందుకు వీలుంటుందట. ఈ అద్దాలు తేలికగా, మన్నికనైవి కావడం విశేషం. వీటి ధర 89 డాలర్లు.