యువ

మీరుగానీ ఓ వీలగానీ వేస్తే! ప్రమాదాలనుంచి రక్షించే విజిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోటోలో మీరు చూస్తున్నది ఓ విజిల్. చూడటానికి అతి సాధారణంగా ఉండే ఈ విజిల్ వాస్తవానికి ఎన్నో అద్భుతాలు చేస్తుంది. జిపిఎస్, బ్లూటూత్ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ‘గెకో’ స్మార్ట్ సేఫ్టీ విజిల్ మిమ్మల్ని ప్రమాదాల బారినుంచి కాపాడుతుంది. ఇది యాప్‌తో అనుసంధానమై ఉంటుంది. ప్రమాదంలో ఉన్నప్పుడు ఒకసారి దీనిని ఊదితే వెంటనే యాప్ సాయంతో మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు కాల్ వెడుతుంది. టెక్స్ట్ మెసేజ్, ఇమెయిల్ కూడా పంపిస్తుంది. జిపిఎస్ పరిజ్ఞానంతో మీరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియజేస్తుంది. అలాగే ప్రతి మూడు నిమిషాలకోసారి మీరు ఎక్కడ ఉన్నదీ తెలియజేస్తూ ఉంటుంది. దీనివల్ల మిమ్మల్ని ట్రాక్ చేయడం సులభమవుతుందన్నమాట. ఒకవేళ మీ అంతట మీరే ప్రమాదం నుంచి బయటపడినట్టయితే మీరు సురక్షితంగా ఉన్నట్టు మరో మెసేజ్ పంపిస్తుంది.