యువ

జీబ్రానిక్స్‌తో హృతిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో ఐటీకి సంబంధించి విడిభాగాలను అందిస్తున్న అగ్రగామి సంస్థ జీబ్రానిక్స్. కంప్యూటర్ విడిభాగాలు, కస్టమర్ ఎలక్ట్రానిక్స్, సర్వైలెన్స్ సిస్టమ్స్ తయారీ రంగంలో 20 ఏళ్లుగా ఉన్న ఈ సంస్థ ఆడియోరేంజ్, పవర్‌బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్‌ను నియమించింది. ఆధునిక యువతకు కావలసిన ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో జీబ్రానిక్స్ ఒక ముద్రవేసిందని, మన కుర్రాళ్లకు ఏంకావాలో కనిపెట్టి ఆ తరహా గాడ్జెట్స్‌ను అందిస్తోందని, ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని హృతిక్ రోషన్ అన్నారు.