యువ

వారే స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత భారత సంతతి వ్యోమగామి కల్పనాచావ్లా తనకు స్ఫూర్తి అంటాడు ఆర్యన్ మిశ్రా. ఆమె తండ్రిని కలిసిన మిశ్రా ఆయన మాటలను గుర్తు చేసుకుంటూంటాడు. మిగతా పిల్లలు బార్బీ బొమ్మలతో ఆడుకుంటూంటే కల్పన ఆకాశంలో చుక్కలను లెక్కపెట్టేదని ఆయన చెప్పారంటాడు మిశ్ర. వారి ఇంట్లో ఫర్నిచర్ ఉండేదికాదు. తమ దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ తన కలల సాకారానికి ఆమె వెచ్చించేదట. మరో వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో ఈమధ్యే భేటీ అయ్యాడు. తన ఆలోచనలను పంచుకున్నాడు. భారత తొలి వ్యోమగామి రాకేశ్ శర్మతో ఎన్నోసార్లు భేటీ అయి స్ఫూర్తిపొందానంటాడు. ఇస్రోచైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్‌తోనూ ఎన్నో చర్చల్లో పాల్గొన్నాడు. భారత అంతరిక్ష కార్యక్రమాలపై తన భావాలను వివరించాడు. అంతరిక్షంలో తొలిసారి రంగులద్దిన వ్యోమగామి నికోల్ స్టాట్‌తోను, అంతరిక్ష ప్రయాణాలకు శిక్షణ ఇస్తున్న ప్రఖ్యాత వ్యోమగామి డాక్టర్ షావ్నా పాండ్యతోనూ సంభాషిస్తూనే ఉంటాడు.

చిత్రాలు.. వ్యోమగామి సనీతా విలియమ్స్, చార్లెస్ ఎలాచీతో..