యువ

నచ్చినపాట చెబితే వినిపిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆపిల్ సరికొత్త
హోమ్‌పాడ్ వస్తోంది
అందమైన రూపంలో సరికొత్త హోమ్‌పాడ్‌ను ఆవిష్కరిస్తోంది ప్రఖ్యాత ఆపిల్ సంస్థ. ఏడు అంగుళాల ఎత్తు, ఫ్యాబ్రిక్ మెష్‌తో తెలుపు, గ్రే రంగుల్లో అందంగా కనిపించే కంప్యూటర్ ప్రాసెసర్, స్మార్ట్ఫోన్‌తో పనిచేస్తుంది. మనం ఉన్న గదిలో వాతావరణానికి తగ్గ పాటలను ఎంపిక చేసి, మన మూడ్‌కు తగ్గ పాటలేవో కనిపెట్టి వినిపించడం దీని ప్రత్యేకత. 2014 తరువాత యాపిల్ ఇలాంటి ఆవిష్కరణలు చేయడం ఇదే ప్రధమం. సంగీతాన్ని వినిపించే ఈ పరికరం వైఫై సాంకేతికతో పనిచేసే ఇతర సంస్థల పరికరాలకు గట్టిపోటీనే ఇవ్వనుంది. గదిలో ఉష్ణోగ్రతలను కూడా లెక్కగట్టి వివరించి, దానికి తగ్గట్లు సంగీతాన్ని వినిస్తుంది. వాయిస్ కంట్రోల్డ్ స్పీకర్ దీని విశిష్టత. మన గొంతుతో కమాండ్స్ చెబితే అది పనిచేస్తుందన్నమాట. అమెజాన్ అలెక్సా, ఎకో డివైజ్‌లకన్నా మిన్నగా ఇది పనిచేస్తుంది. ఇటీవల శాన్‌జోసెలో నిర్వహించిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో ఈ హోమ్‌పాడ్ ఆలోచనను ఆపిల్ ఆవిష్కరించింది. ఆపిల్ సృష్టించిన ‘సిరి’ సాంకేతికత ఇందులో ఉంటుంది. డిసెంబర్ నాటికి యుకె, యుఎస్, ఆస్ట్రేలియాలకు ఈ డిసెంబర్‌కు ఇది అందుబాటులోకి వస్తుంది.