యువ

శునకాలకోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడ కనిపిస్తున్న ఫ్లాట్ ప్యాక్ డాగ్ హౌస్.. అత్యంత అధునాత టెక్నాలజీతో రూపొందించారు. శునకాలకు భద్రతతోపాటు, సౌకర్యంగాను వీటిని రూపొందించారు. టూల్ ఫ్రీ డిజైన్‌తో వీటిని రూపొందించడం విశేషం. నాన్ టాక్సిక్ వాటర్ ప్రూఫ్ మెటిరీయల్‌తో చేసిన ఫలకాలను అమరుస్తూ డాగ్‌హౌస్‌ను రూపొందించవచ్చు. వీటిని శుభ్రం చేయడం అతి సులువు. బార్కిటెక్చర్ డాగ్ హౌస్‌గా దీనిని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇవి మూడు సైజుల్లో లభిస్తోంది. అన్ని రకాల శునకాలకు తగిన రీతిలో ఉండటమే కాక, ఈ గదిలోపల వాటికి సౌకర్యంగా ఉండే బెడ్‌లాంటి ఏర్పాటు కూడా ఉంటుంది.