యువ

కాళ్లు ఇక్కడ పెట్టుకోవచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ డెస్క్‌ను నిశితంగా గమనిస్తే...కంప్యూటర్ టేబుల్ కింద మరో చిన్న స్టూలో, కుర్చీయో కనిపిస్తుంది. అది కాళ్లు పెట్టుకోవడానికన్నమాట. గంటల తరబడి కాళ్లను నేలకు ఆనించి కూర్చోలేక, మరో భంగిమలోకి మారేందుకు వారెంచుకునే విధానం ఇది. అయితే Fuut desk feet hammock కొనుక్కుంటే ఆ బాధలు తప్పినట్టే. పై ఫొటోలో చూస్తున్నారుగా...అదే ఈ కొత్తరకం డెస్క్. కంప్యూటర్ టేబుల్ కిందే వలలాంటి ఈ డెస్క్‌ను కట్టేసుకోవచ్చు. దానిపై కాళ్లుపెట్టుకుని హాయిగా పనిచేసుకోవచ్చు. దీని ఖరీదు 12.48 డాలర్లు. బాగుంది కదూ ఈ ఏర్పాటు! *