యువ

కృత్రిమ మేధస్సుతో కొత్త్ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కృత్రిమ మేధస్సు’ కేవలం ‘రోబో’లకే పరిమితం కాదు, ఈ అద్భుతాన్ని స్మార్ట్ఫోన్‌లోనూ చవిచూడవచ్చని ప్రఖ్యాత మొబైల్ ఫోన్ కంపెనీలు భరోసా ఇస్తున్నాయి. అందుకే నేడు మార్కెట్‌లో విభిన్న ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు ‘కృత్రిమ మేధస్సు’ (ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజన్స్) తో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘వీ-10’ పేరుతో ‘హానర్’ కంపెనీ ఓ భిన్నమైన స్మార్ట్ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ నెలలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌లో ప్రైమరీ కెమెరాగా- 16, 20 మెగా పిక్సెల్స్ సామర్థ్యంతో రెండు కెమెరాలు పనిచేస్తాయి. ఈ ఫోన్‌లో మరో విశేషమేమంటే- ఇది ఆండ్రాయిడ్ సరికొత్త వెర్షన్ 8.0 (ఓరియో) ఓఎస్‌తో పనిచేస్తుంది. ఆరు అంగుళాల ‘స్క్రీన్’, 6 జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత మెమరీతో నాలుగువేల ఎంఏహెచ్‌తో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే ‘వీ-10’ ధరను 29,500 రూపాయలుగా నిర్ణయించారు.