యువ

ఆఫర్‌తో దూసుకొచ్చిన షియోమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షియోమి మరో బంపర్ ఆఫర్‌తో దూసుకొచ్చింది. వినిగదారలనుమరింతగా ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో సరికొత్తగా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్ ఆన్‌లైన్ యూజర్లకు కాదు, ఆఫ్‌లైన్ యూజర్లకు మాత్రమేనని కంపెనీ తెలిసింది.వినియోగదారులు పాత ఫోన్‌ను ఎంఐ హోం స్టోర్‌లో ఎక్స్‌ఛేంజ్ చేస్తే అందుకు లభించే మొత్తంతో కొత్త షియోమీ ఫోన్‌ను డిస్కౌంట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు షియోమీ క్యాషిఫై అనే సంస్థతో భాగస్వామ్యం అయింది. ఫోన్ కండిషన్‌ను బట్టి క్యాషిఫైకుచెందిన ఎగ్జిక్యూటివ్స్ దానికి రేటు నిర్ణయిస్తారు. మరో సౌకర్యం ఏమిటంటే ఫోన్‌ను కొనకపోయినా వినియోగదారులు తమ పాత ఫోన్‌ను విక్రయిస్తే వచ్చే మొత్తాన్ని నేరుగా తీసుకోవచ్చు. ఎంఐ హోమ్‌స్టోర్ వున్న నగరాల్లో క్యాషిఫై యూజర్లకు పికప్ సర్వీసును కూ అందిస్న్నుది. ఈ సర్వీసును ఎంచుకుంటే వినియోగదారుడు కోరుకున్న చోటుకు క్యాషిఫై ఎగ్జిక్యూటివ్ వచ్చి ఫోన్ తీసుకుని దానికి వచ్చే సొమ్మును చెల్లిస్తాడు. ప్రస్తుతం షియోమీ ఎంఐ హోమ్ స్టోర్‌లు హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నైల్లో ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో షియోమి స్టోర్ మాదాపూర్‌లో ఉంది.