యువ

‘ఫైల్స్’ భారం కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యధిక మెమరీతో కూడిన ‘ఫైల్స్’ను మెయిల్ ద్వారా అటాచ్‌మెంట్‌గా పంపడం ఒక్కోసారి ఎవరికైనా విసుగు తెప్పిస్తుంది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ‘ఫైర్‌ఫాక్స్’ సంస్థ ‘సెండ్’ పేరిట ఉచిత సేవలను అందజేస్తోంది. దీన్ని వినియోగించుకుని ఒక జీబీ సామర్థ్యం వరకూ మనం ‘ఫైల్స్’ను మెయిల్ ద్వారా పంపుకోవచ్చు. దఆఆఔ://ఒళశజూ.చిజూళచ్యిన.ష్యౄ/ నుంచి ఈ సేవలను పొందవచ్చు. మనం అప్‌లోడ్ చేసిన ఫైల్స్ ఎన్‌క్రిప్ట్ అయ్యాక ప్రత్యేక యూఆర్‌ఎల్ లింక్ ఏర్పడుతుంది. ఆ లింక్‌ను ఇతరులకు షేర్ చేయడం ద్వారా వారు మనం పంపిన డేటాను డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది.