యువ

జనవరి 8న ‘ఆనర్ వ్యూ-10’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్‌లో కొద్ది రోజుల క్రితం హువాయి సబ్ బ్రాండ్ ఆనర్ సంస్థ తన ప్రతిష్ఠాత్మక స్మార్ట్ఫోన్ హానర్ వ్యూ 10ని విడుదల చేసింది. ఈ ఫోన్‌ను జనవరి 8న జరిగే గ్రాండ్ ఈవెంట్ ద్వారా ఇండియాకి పరిచయం చేస్తామని ఆనర్ తెలిపింది. గత వారం చైనాలో ఆనర్ వ్యూ వి10 తొలిసారిగా ఆవిష్కరించిన సంగతి విదితమే. దీని ధర ఇండియాలో సుమారుగా 38వేల రూపాయలు ఉంటుందని అంచనా.
అలరించే ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 2160/1080 పిక్సెల్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జిబి ర్యామ్, 128 జిబీ స్టోరేజ్, 256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్జి డ్యూయల్ సిమ్, 16, 20 డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సెల్ కెమెరా, 4 జి విఓఎల్‌టిఇ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2ఎల్‌ఇ, యుఎస్‌బి టైప్సి, ఎన్‌ఎఫ్‌సి, 3750 ఎంఎహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్.