యువ

కొత్త గాడ్జెట్స్ గురూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆట ఏదైనా కోచ్ లేకుండా నేర్చుకోలేం. అయితే కోచ్‌లు అందుబాట్లో లేకపోతే ఏం చేయాలి? ఆ లోటు పూడ్చడానికే ఇప్పుడు మార్కెట్లోకి వేరబుల్ కోచ్ హెడ్‌ఫోన్స్ అందుబాట్లోకి వచ్చాయి. వీటి పేరు కువాయ్ (ఖ్ఘజ) వేరబుల్ హెడ్‌ఫోన్స్. వీటిని చెవిలో పెట్టుకుని రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి ఆటలతోపాటు బరువు తగ్గించుకోవడం వంటివి ఫీడ్ చేస్తే చాలు...ఆ స్పోర్ట్‌కు సంబంధించి మీకు అనుక్షణం సూచనలు, సలహాలు ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
టెక్నాలజీతో నొప్పి మాయం
టెన్స్ డివైజ్ కా కమాల్!
పెయిన్ కిల్లర్ టెక్నాలజీ ఇప్పుడు అందుబాట్లోకి వచ్చేసింది. ఇక మాత్రలు, స్ప్రేలతో పనిలేదన్నమాటే! దీని పేరు టెన్స్ డివైస్ (ఉడ ళ్పజషళ). ఇది నొప్పి నివారిణి. దీని పూర్తి పేరు ట్రాన్స్‌క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నెర్వ్ స్టిమ్యులేషన్ డివైస్. వైద్య నిపుణుల సలహాపై దీనిని వాడాల్సి ఉంటుంది. యాప్ సహాయంతో స్మార్ట్ ఫోన్ ద్వారా దీనిని వినియోగించవచ్చు. నొప్పి తగ్గించేందుకు నాడులపై ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పంపించడమే ఇది చేసే పని.