యువ

ఇదిగో టాబ్లెట్ టేబుల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాప్‌టాప్‌లు ఉన్నాయి. ఒళ్లో పెట్టుకుని పనిచేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్లున్నాయి. కొత్తరకం స్టాండ్స్ వచ్చాయి. మరి టాబ్లెట్లు, ఐపాడ్ల సంగతేమిటి? ఇలా అడిగే వారికోసమే అన్నట్టుగా మార్కెట్లోకి టాబ్లెట్ టేబుల్స్ కూడా వచ్చేశాయి. మార్కెట్లో దొరుకుతున్న రకరకాల టాబ్లెట్లు, ఐ ప్యాడ్లకి అనుకూలంగా ఉండే ఈ టేబుల్ రెండు సైజుల్లో దొరుకుతుంది. నలుపు, తెలుపు, పసుపు రంగుల్లో ఈ స్టాండ్లు లభ్యమవుతాయి. నొమాడ్ టాబ్లెట్ టేబుల్ అని నెట్‌లో సెర్చ్ చేస్తే చాలు. ధర కాస్త ఎక్కువే...335 డాలర్లు!