యువ

పిల్లులు ఇక నాజూగ్గా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లి చక్రంలో తిరుగుతోందేంటీ అనుకుంటున్నారా? ఇది చక్రం కాదు....పెంపుడు పిల్లులకోసం రూపొందించిన ఫాస్ట్ క్యాట్ ఎక్స్‌ర్‌సైజ్ వీల్. జంతువుల్ని పెంచుకోవడం మనకు సరదాయేగానీ, తమ సహజ లక్షణాల్ని వదిలి, నాలుగ్గోడలకు పరిమితమైపోవడం జంతువులకు ఇష్టం ఉండదుగా. నిత్యం చలాకీగా, హుషారుగా తిరిగే పిల్లుల్ని ఇంట్లో పెట్టి బంధించేస్తే ఎలా? మనం తిండి పెడతామేమోగానీ, వాటి చేత తగిన వ్యాయామం చేయించలేం కదా? ఈ సంగతి దృష్టిలో ఉంచుకునే క్యాట్ ఎక్సర్‌సైజ్ వీల్ రూపొందింది. దీనిని అసెంబుల్ చేయడం కూడా ఈజీ. నెట్‌లో వన్ ఫాస్ట్ క్యాట్ ఎక్సర్‌సైజ్ వీల్ అని కొడితే చాలు..మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఆర్డర్ ఇవ్వడమే తరువాయి.