యువ

ఇక మ్యూజిక్ మీ వెంటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెట్లోకి వైర్‌లెస్ స్పీకర్లు చాలా రకాలే వచ్చినా, లూనా వైర్‌లైస్ స్పీకర్లకో ప్రత్యేకత ఉంది. చూడటానికి బంతిలా ఉండే ఈ స్పీకర్లు క్యూట్‌గా ఉండటమే కాదు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్లేందుకు వీలుగానూ ఉంటాయి. బ్లూటూత్ లేదా వైఫైతో కనెక్ట్ చేసుకుంటే చాలు..ఇక మ్యూజిక్ మీ వెంటే. పైగా ఇందులో ఉండే లైటింగ్ సిస్టమ్..మ్యూజిక్‌కు అనుగుణంగా కదుల్తూ చూసేందుకు ఆహ్లాదంగా ఉంటుంది. ఈ స్పీకర్ల ధర 129 డాలర్లు.