యువ

ఈ టై డాన్స్ చేస్తుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరిలా మీరూ ఇన్‌షర్ట్ చేసుకుని ఓ టై కట్టుకుని వెడితే ఏం బాగుంటుంది? దానికీ ఏదో ఓ ప్రత్యేకత ఉండాలిగా. ఇకపై మీరు పార్టీలకో, ఫంక్షన్లకో వెళ్లాలనుకుంటే ఎంచక్కా ఎల్‌ఇడి యానిమేటెడ్ నెక్ టై కట్టుకుని వెళ్లండి. అందరి కళ్లూ మీమీదే ఉంటాయంటే నమ్మండి! 17 అంగుళాల పొడవైన ఈ నెక్‌టై పై ఎల్‌ఇడి బల్బులు ఉంటాయి. టై వెనకాల చిన్నపాటి బ్యాటరీలు అమర్చి ఉంటాయి. మ్యూజిక్ వింటే చాలు, ఈ ఎల్‌ఇడి బల్బులు వెలుగుతూ చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తా యి. దీని ధర 25 డాలర్లు. *