ఆంధ్రప్రదేశ్‌

ధైర్యంగా ముందుకు సాగితే... యువతకు విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : యువత తెలివితేటలు పెంచుకుంటే స్వయం ఉపాధి పొందవచ్చని, వారు ధైర్యంగా ముందుకు సాగితే విజయం సాధించవచ్చని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. గన్నవరం సమీపంలోని స్వర్ణభారత్‌ ట్రస్టులో బ్యాంకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి సోమవారం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ సమాజానికి వీలైనంత సేవ చేయాలని, ఇతరులపై ఆధారపడకుండా కష్టపడేతత్వం అలవర్చుకోవాలని యువతకు సూచించారు.