ఆంధ్రప్రదేశ్‌

గన్నవరంలో 100 అడుగుల జాతీయ జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో సోమవారం 100 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పుట్టిన జిల్లాలో తాను 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నవంబర్‌లోగా గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ భవన నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తిర్చిదిద్దనున్నట్లు తెలిపారు.