జాతీయ వార్తలు

బాలీవుడ్‌ నటి జియా ఖాన్‌ది ఆత్మహత్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: బాలీవుడ్‌ నటి జియా ఖాన్‌ది ఆత్మహత్యేనని ముంబయి హైకోర్టుకు సీబీఐ గురువారం వెల్లడించింది. మౌఖిక, డాక్యుమెంటరీ, సైంటిఫిక్‌, ఫోరెన్సిక్‌ సాక్ష్యాల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సీబీఐ తెలిపింది. ఇకపై ఈ కేసులో తదుపరి విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. 2013, జూన్‌ 3న జియాఖాన్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో జియా ప్రియుడు సూరజ్‌ పంచోలీ నిందితుడిగా కొన్ని రోజులు జైల్లో గడిపాడు. ఈ కేసు విచారణను ముంబయి హైకోర్టు జులై 6కు వాయిదా వేసింది.