తెలంగాణ

కొత్త, పాత జిల్లాలకు ప్రత్యేక నిధులు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపాదిత జిల్లాలతో కలిపి 27 జిల్లాలు ఉండగా, హైదరాబాద్ మినహా 26 జిల్లాలకు రూ.26 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిపాదిత జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంతో పాటు పాత జిల్లాల్లో సదుపాయాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. హైదరాబాద్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లలకు నిధులు విడుదల చేసింది. దసరా నాటికే నూతన జిల్లాలు అమలులోకి రావాలని భావించిన ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది.