తెలంగాణ

సింహాల లాంజ్‌లోకి థూకిన వ్యక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:హైదరాబాద్ జూలాజికల్ పార్కులో సింహాలున్న లాంజ్‌లోకి ఓ సందర్శకుడు దూకేశాడు. ఎల్ అండ్ టిలో పనిచేస్తున్న ఆ వ్యక్తి ఎందుకు అలా చేశాడో తెలియలేదు. కానీ అతడు దూకిన వెంటనే జూ సిబ్బంది గమనించి అతడిని రక్షించడంతో ప్రమాదం తప్పింది.