S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/23/2019 - 01:58

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 22: వేగంగా వెళ్తున్న స్కూలు బస్సు సత్యనారాయణపురం బీఆర్‌టీఎస్ రోడ్డులో శుక్రవారం ఉదయం బీభత్సం సృష్టించింది. అదృష్టం బావుండటంతో పెనుప్రమాదం తప్పి ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాన్ని కలుగచేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మారుతీనగర్‌లోని చైతన్య స్కూలుకు చెందిన బస్సు రాజీవ్‌నగర్‌లోని విద్యార్థులను ఎక్కించుకుని స్కూలుకు తీసుకెళ్తోంది.

02/23/2019 - 01:57

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 22: నగరంలోని ఓ షాపింగ్ మాల్‌కు విజయవాడ కన్స్యూమర్స్ ఫోరం ఝలక్ ఇచ్చింది. అక్రమంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న పీవీఆర్ మాల్‌కు వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి ఆర్ మాధవరావు శుక్రవారం 5లక్షల రూపాయల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని వినియోగదారుల ఫోరం సంక్షేమ నిధికి జమ చేయడంతో పాటు చెల్లించిన పార్కింగ్ ఫీజు 40రూపాయలు, ఖర్చుల నిమిత్తం రూ.

02/23/2019 - 01:51

శంషాబాద్, : మండల పరిధిలోని సుల్తాన్‌పల్లి గ్రామ సమీపంలో హిమాయత్ సాగర్ వద్ద భారీ ఎత్తున అక్రమంగా ఇటుకబట్టీలు నిర్వహిస్తున్న పది మంది యజమానులు మైనర్ కార్మికులతో పని చేయించుకుంటున్నట్లు తెలుసుకున్న జిల్లా చైల్డ్ ప్రొటెక్ యూనిట్ టీం అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు.

02/23/2019 - 01:28

విజయవాడ, ఫిబ్రవరి 22: ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా వైసీపీ కార్యకర్త ఒకరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీడియోను తాను అప్‌లోడ్ చేశానని ఒప్పుకున్నాడని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు.

02/23/2019 - 01:07

చిట్యాల, ఫిబ్రవరి 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో చల్లగరిగ గ్రామంలో నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు తయారు చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 13 పట్టాదారు పాస్‌పుస్తకాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

02/23/2019 - 01:04

వరంగల్ క్రైం, ఫిబ్రవరి 22: నిషేధిత మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు ఇరెల్లి నాగరాజు ఆలియాస్ శివ శుక్రవారం వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ ఎదుట లొంగిపోయాడు. ఈ లొంగుబాటుకు సంబంధించి సిపి వెల్లడిస్తూ జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం, తీగారం గ్రామానికి చెందిన ఇరెల్లి నాగరాజు పదవ తరగతి వరకు చదువుకుని స్వగ్రామంలో మోటర్స్ మెకానిక్‌గా పనిచేసేవాడు.

02/23/2019 - 01:03

ఆదిలాబాద్, ఫిబ్రవరి 22: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సరిహద్దుల్లో నక్సల్స్ కదలికలపై నిఘా పెంచుతూనే మద్యం, డబ్బుల రవాణాను నియంత్రించేందుకు మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు పరస్పర సహకారంతో భద్రతకు వ్యూహంతో ముందుకు సాగాలని ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

02/23/2019 - 00:03

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాకేష్‌రెడ్డి, డ్రైవర్ శ్రీనివాస్ పోలీసు కస్టడీ శనివారంతో ముగియనుంది. సూత్రధారి రాకేష్‌రెడ్డి పూటకోమాట చెబుతుండడంతో మరింత సమాచారం రాబట్టడానికి 8 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

02/22/2019 - 23:52

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 22: ప్రముఖ సినీనటులతో కలర్స్ సంస్థ చేస్తున్న వ్యాపార ప్రకటనలను తక్షణం నిలిపివేయాలని విజయవాడ కన్స్యూమర్స్ ఫోరం ఆదేశించింది. ప్రసార మాధ్యమాల్లో రంభ, రాశి వంటి సినీతారలతో ప్రచారం చేసుకుంటూ వినియోగదారులను కలర్స్ సంస్థ మోసగిస్తోందని ఫోరం నిర్థారించింది.

02/22/2019 - 22:38

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో వివిధ చోట్ల ఉన్న కశ్మీరీ ప్రజలపై జరుగుతున్న దాడులు జరగకుండా తగిన చర్యలను వేగవంతంగా చేపట్టాలని సుప్రీం కోర్టు శుక్రవారం 11 రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను ఆదేశించింది.

Pages