S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/01/2018 - 23:32

విజయవాడ (క్రైం), అక్టోబర్ 1: బీజే పీ నగరాధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పార్టీకి చెందిన మరికొందరు నేతలపై సూర్యారావుపేట పోలీసులు కేసులు న మోదు చేశారు. తన ప్రమాణస్వీకారం సందర్భంగా భద్రతా ప్రమాణాలు పా టించనందున బాణసంచా కాల్చి అగ్నిప్రమాదానికి కారణమైనందుకు బా ధ్యులను చేస్తూ ఈ కేసులు నమోదు చేశారు.

10/01/2018 - 23:26

* చంపేశారంటున్న వివాహిత బంధువులు
* ప్రియుడితో పారిపోయిందంటున్న భర్త, అత్తామామలు
* మనస్థాపంతో మృతి చెందిన మామ
* మూడునెలలు గడచినా ముందుకు సాగని పోలీసు విచారణ

10/01/2018 - 23:23

మద్దిపాడు, అక్టోబర్ 1 : జాతీయ రహదారిపై వెంకట రాజుపాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో ఆదివారం అర్థరాత్రి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.

10/01/2018 - 23:18

తిరుపతి, అక్టోబర్ 1: కరకంబాడి అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లపై అటవీశాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 2కోట్లు విలువచేసే 112 ఎర్రచందనం దుంగలు, లారీని స్వాధీనం చేసుకున్నారు. కరకంబాడి ప్రాంతంలో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఓ లారీ అటుగా రావడం గమనించిన అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

10/01/2018 - 22:49

దండేపల్లి, అక్టోబర్ 1: దండేపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కుదురు పాక మంగ (16) అనే విద్యార్థిని ప్రమాదవశాత్తు ఆటో నుండి జారి పడి సోమవారం మృతి చెందినట్లు దండేపల్లి ఎస్సై సంజీవ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

10/01/2018 - 22:31

వినుకొండ, అక్టోబర్ 1: మండలంలోని చీకటీగలపాలెం గ్రామం వద్ద సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో వెంకుపాలెం గ్రామానికి చెందిన దారివేముల దాసు (40) అక్కడికక్కడే మృతి చెందగా, గుడిపాటి కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు.

10/02/2018 - 04:29

గుంటూరు (లీగల్): ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడిన నలుగురు నిందితులకు ఏడేళ్ల చొప్పున జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు ఒకటవ అదనపు అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి కె సత్యనాగ బాలప్రసాద్ సోమవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం...

10/01/2018 - 22:28

మాచర్ల, అక్టోబర్ 1: హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన ముద్దాయిని నలుగురు వ్యక్తులు వేటకొడవళ్లతో దాడిచేసి దారుణంగా హతమార్చిన సంఘటన సోమవారం మాచర్ల పట్టణంలో జరిగింది. చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన శెట్టిపల్లి ప్రేమ్‌కుమార్ (35) హత్య కేసులో ముద్దాయి. ఐదు సంవత్సరాలు జీవితశిక్ష అనుభవించి నాలుగు నెలల కిందట బయటకు వచ్చాడు.

10/01/2018 - 22:23

ఆత్మకూరు, అక్టోబర్ 1: ఆత్మకూరు పట్టణంలో మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఇంటితో పాటు మరో 5 ఇళ్లలో చోరీలకు పాల్పడి దొంగలు పోలీసులకే సవాలు విసిరారు. పట్టణంలోని ఏకలవ్య నగర్‌లో ఉంటున్న ధనుంజయుడి ఇంటిలో సోమవారం దొంగలు రూ. 6 వేల నగదు, 2 జతల కమ్మలు, ఒక చైన్, 2 ఉంగరాలు, రామలింగారెడ్డి ఇంటిలో రూ. 35 వేల నగదు, వెంకటరమణ ఇంటిలో రూ. 15 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు సీఐ కృష్ణయ్య తెలిపారు.

10/01/2018 - 22:17

గంట్యాడ, అక్టోబర్ 1: మనస్తాపంతో ఇంట్లో ఉరిపోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన రామభద్రపురం గ్రామానికి చెందిన ఎఫ్. ఆశాజ్యోతి(20) విశాఖ కెజిహెచ్‌లో చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందింది. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామభద్రపురం గ్రామానికి చెందిన ఆశాజ్యోతి వేపాడ మండలం బాణాది గ్రామానికి చెందిన ప్రసాదరావు అనే యువకుడుతో ప్రేమలో పడింది.

Pages