S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/25/2015 - 22:44

థర్డ్‌ఐ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో పతాకంపై వైభవ్, రమ్యనంబీసన్ జంటగా శివ దర్శకత్వంలో శివ, వై.ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని రూపొందించిన చిత్రం ‘్ధనాధన్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు.

12/25/2015 - 22:40

శ్రీ శ్రీనివాస్ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై స్వాతినాయుడు ప్రధాన పాత్రలో వల్లభనేని సురేష్ చౌదరి దర్శకత్వంలో చిక్కాల సత్యనారాయణ, మత్తిరత్నాకర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఆమెకోరిక’ (ఇక కేకే కేక). ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో ప్రారంభించారు.

12/25/2015 - 22:38

బెంజ్ షోరూమ్‌లో పనిచేసే అబ్బాయిగా నేను నటించిన ‘్భలే మంచిరోజు’ విడుదలై మంచి టాక్ పొందడం ఆనందాన్నిస్తోందని, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఓ విచిత్రమైన కథతో ఈ చిత్రం సాగుతుందని హీరో సుధీర్‌బాబు తెలిపారు. ఆయన హీరోగా నటించిన ‘్భలే మంచిరోజు’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం గూర్చి పలు విశేషాలు తెలిపారు.

12/25/2015 - 22:36

బాలీవుడ్‌లో ఓ వెలుగువెలిగిన అలనాటి అందాల తార సాధన శివదాసాని కన్నుమూశారు. ఆమె వయస్సు 74 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శనివారం అంత్య్రక్రియలు నిర్వహిస్తారు.

12/25/2015 - 22:32

ఆది, ఆదాశర్మ జంటగా శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో టి.సురేఖ రూపొందించిన ‘గరం’ చిత్రానికి సంబంధించిన పాటలు ఇటీవల విడుదలయ్యాయి. గోపీచంద్, రకుల్‌ప్రీత్‌సింగ్ బిగ్ సీడీని, ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మదన్ మాట్లాడుతూ శ్రీనివాస్ చెప్పిన కథా కథనాలు నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చానని, లేటు అయినా సినిమా అందరికీ నచ్చే విధంగా రూపొందిందని తెలిపారు.

12/23/2015 - 22:32

తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ నటించిన మొదటి సినిమా ‘లలీ’ మంచి హిట్‌నే అందుకున్నా ఆ తరువాత చేసిన ‘అడ్డా’ సినిమా ఫ్లాప్ అవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది అందాల భామ శాన్వి. వర్మ రూపొందించిన ‘రౌడీ’ సినిమాలో నటించినా లాభం లేకపోయింది. దాంతో ప్రస్తుతం ఇతర భాషల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ భామకు లేటెస్టుగా కన్నడలో ఓ క్రేజీ అవకాశం దక్కింది.

12/23/2015 - 22:26

హాట్ హాట్ అందాల భామ ప్రియమణికి ఈమధ్య చెప్పుకోదగ్గ సినిమాలు లేవు, అవకాశాలు కూడా లేవు. కొంతకాలం క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ భామ ప్రస్తుతం ఒకే ఒక్క కన్నడ సినిమా చేస్తోంది. మరోవైపు తమిళంలో కూడా చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. అయితే లేటెస్టుగా ప్రియమణికి ఓ క్రేజీ అవకాశం దక్కినట్టు తెలుస్తోంది?

12/23/2015 - 22:18

తెలుగులో పాప్ సింగర్‌గా ‘హాయ్బ్బ్రా’తో మంచి క్రేజ్ తెచ్చుకున్న గాయని స్మిత, ఆ తరువాత పలు ఆల్బమ్స్‌ని రూపొందించారు. కొంత గ్యాప్ తీసుకుని ‘బాహుబలి’ సినిమాలో బాగా పాపులరైన ‘కిలిక్కి’ భాషతో ఓ వీడియో ఆల్బంను రూపొందించింది స్మిత. ‘బాహు కిలిక్కి’ పేరుతో రూపొందిన ఈ వీడియో సాంగ్ బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆవిష్కరించారు.

12/23/2015 - 22:15

ముంబైలో జరిగిన ‘గిల్డ్’ అవార్డుల
ప్రదానోత్సవంలో బాలీవుడ్ తారలు
తళుక్కుమన్నారు. అందాల తార
ప్రియాంకచోప్రా, సన్నీలియోన్
ప్రత్యేకదుస్తుల్లో మిలమిల మెరిసారు.

12/23/2015 - 22:08

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కే 150వ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఆటో జాని’ పేరుతో ఈ సినిమా రూపొందుతుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా వార్తల్లోనే ఆగిపోయింది. కథ రెండో భాగం నచ్చలేదని చిరంజీవి డ్రాప్ అయ్యాడు.

Pages