S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/21/2018 - 20:09

ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రభుదేవా ఒక్క డాన్సర్‌గానే కాకుండా నటుడు, దర్శకుడుగా పలు రంగాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ఫోకస్ పెట్టాడు. తాజాగా చిన్న పిల్లలతో డాన్స్ నేపథ్యంలో తెరకెక్కిన లక్ష్మి చిత్రంలో నటిస్తున్నాడు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరెకెక్కిన లక్ష్మి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రభుదేవాతో ఇంటర్వ్యూ..

08/21/2018 - 20:07

అందరి దారిలో కాకుండా భిన్నమైన దారిలో ప్రయాణిస్తున్నాడు నారా రోహిత్. భిన్నమైన సినిమాలలో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. తాజాగా ఆయన జగపతిబాబుతో కలిసి నటించిన చిత్రం ‘ఆటగాళ్ళు’. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 24న విడుదల కాబోతున్న సందర్భంగా నారా రోహిత్ చెప్పిన విశేషాలు..

08/20/2018 - 20:36

నారా రోహిత్ మరియు జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆటగాళ్ళు’ ఈనెల 24న విడుదల కాబోతున్న సందర్భంగా ఈ చిత్ర హీరోయిన్ దర్శన బానిక్ మీడియాతో మాట్లాడారు.
* మీ గురించి చెప్పండి?
-మాది కొలకత్తా. నేను మోడల్‌గా చేశాను. అలాగే బెంగాలీలో ఆరు సినిమాల్లో నటించాను. మరియు ఓ బెంగాలీ వెబ్ సిరీస్‌లో కూడా యాక్ట్ చేశాను. సినిమాలు నాకు కొత్త కాదు గాని, తెలుగులో మాత్రం ఇదే నా మొదటి చిత్రం.

08/20/2018 - 20:34

విజయ్ దేవరకొండ.. రష్మికా మందన్నా జంటగా నటించిన సినిమా ‘గీత గోవిందం’. పరశురామ్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందింది. అల్లు అరవింద్ సమర్పించారు. బన్నీ వాసు నిర్మించారు. ఈనెల 15నవిడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బన్నీవాసు మాట్లాడుతూ..

08/20/2018 - 20:32

ఛలో’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత నాగశౌర్య, ఐరా క్రియేషన్స్ కాంబినేషన్‌లో ప్రొడక్షన్ నెం-2గా తెరకెక్కుతున్న చిత్రం ‘నర్తనశాల’. శంకరప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాత. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. కష్మిర పరదేశి, యామిని భాస్కర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 30న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా...

08/20/2018 - 20:30

ప్రముఖ సీనియర్ నటుడు దేవరాజ్ ముఖ్య పాత్ర పోషిస్తున్న చిత్రం జిందా గ్యాంగ్. కన్నడంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాని తెలుగులోకి అనువదిస్తున్నారు. మేఘన రాజ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ కన్నడంలో సుదీప్, పునీత్‌రాజ్‌కుమార్ లాంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేశారు. శ్రీ మంజునాథ క్రియేషన్స్ పతాకంపై ఎస్.మంజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

08/20/2018 - 20:29

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న సర్కార్ సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇళయదళతిగా తమిళ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన విజయ్‌కు రజని తరువాత ఆ రేంజ్ క్రేజ్ ఉంది. ఇప్పటికే తన 65వ సినిమాలో నటిస్తున్న విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఈసారి ఆయనతో పనిచేసే దర్శకుడు ఎవరో తెలుసా? అట్లీకుమార్.

08/20/2018 - 20:27

కాచం సినీ క్రియేషన్స్, కాచం ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన షార్ట్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమం ఆదివారం రాత్రి ప్రసాద్‌ల్యాబ్స్‌లో కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, నిర్మాత రాజ్ కందుకూరి, సినీ గేయరచయిత చంద్రబోస్, ఆర్‌ఎక్స్100 ఫేం హీరో కార్తికేయరెడ్డి, ప్రతాని రామకృష్ణగౌడ్, తెలంగాణ రాష్ట్ర జలసంరక్షణ, అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.

08/20/2018 - 20:25

సన్నీ విన్నీ క్రియేషన్స్ పతాకంపై నందు, అనురాధా జంటగా నటిస్తున్న చిత్రం ఐందవి. హార్రర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఫణిరామ్ తూఫాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీ్ధర్ నిర్మాత. ఎస్‌ఏ అర్మాన్ సంగీతాన్ని అందించిన ఐందవి పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు ఫణిరామ్ తూఫాన్ మాట్లాడుతూ...

08/20/2018 - 20:24

బెల్లంకొండ శ్రీనివాస్ ఐదో సినిమాలో మెహరీన్ కౌర్ నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌లో అడుగుపెట్టింది ఈ భామ. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. కొత్త దర్శకుడు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఓ కొత్త కానె్సప్ట్‌తో బెల్లంకొండ శ్రీనివాస్‌ను పూర్తిగా కొత్త లుక్‌తో చూపిస్తున్నాడు ఈ దర్శకుడు. కాజల్ ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా..

Pages