S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/11/2016 - 04:42

శ్రీకాంత్ తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తూ జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ బేనర్స్‌పై కానె్సప్ట్ ఫిలింస్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రెష్ అండ్ ప్యూర్ టీనేజ్ లవ్‌స్టోరీ చిత్రం ‘నిర్మలా కానె్వంట్’.

09/11/2016 - 04:40

అందాల ప్రదర్శనలో బాలీవుడ్ భామల రూటే వేరు. కొత్త కొత్త భంగిమల్లో ఫొటోలకి ఫోజులిస్తూ ‘అందం చూడవయా..’ అంటూ ఆకర్షిస్తుంటారు. ప్రియాంకా చోప్రా ఓ సీనియర్ నటి. ఆ లెక్కన ఆమెని తెరపై చూసి చూసి కుర్రాళ్లకి బోర్‌కొట్టిపోవాలి. ఇంకేం చూస్తాం ఆ అమ్మాయిని అంటూ మొహం తిప్పుకోవాలి. కానీ, ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ చేసింది పిసి.

09/11/2016 - 04:38

లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో సాగర్, రాగిణి నంద్వాణి, సాక్షిచౌదరి హీరో హీరోయిన్లుగా రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై కె.వి.దయానంద్‌రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న ‘సిద్ధార్థ’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాగిణి నంద్వాణి సిద్ధార్థ సినిమా గురించి విశేషాలను తెలిపారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

09/11/2016 - 04:35

దక్షిణాది సినిమారంగంలో నటి నిత్యామీనన్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్న ఆమె ‘జనతా గ్యారేజ్’, ‘ఇంకొక్కడు’ తర్వాత ఓ క్రేజీ ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వెంకటేష్ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించే సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ విషయాన్ని నిత్యామీనన్ స్వయంగా ప్రకటించారు.

09/11/2016 - 04:33

శ్రీకాంత్ హీరోగా రూపొందిన ‘మెంటల్’ చిత్రంపై మరో వివాదం మొదలైంది. గతంలో పోలీస్ ఉ ద్యోగులు అభ్యంతరం చెప్పడంతో ‘మెంటల్ పోలీస్’ను ‘మెంటల్’గా మార్చారు. ఫస్ట్‌లుక్ టీజర్ విడుదల సమయంలో చిత్ర దర్శకుడు కరణం పి.బాబ్జి పేరు కనిపించినా, విడుదలయ్యాక మాత్రం ఎస్.కె.బషీద్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు. బషీద్ పేరుతోనే సినిమా విడుదలైంది.

09/11/2016 - 00:41

నూతన కథానాయకుడు విస్సుశ్రీ నటిస్తున్న చిత్రం ‘కత్తిలాంటి కుర్రాడు’. భద్రాద్రి మూవీస్ పతాకంపై జంగాల నాగబాబు దర్శకత్వంలో ఎల్.నాని రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

09/10/2016 - 23:43

శ్రీ క్రియేటివ్ ఫిలింస్, రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిఖిత ప్రధాన పాత్రలో శివగంగరాజు ఉడిముడి దర్శకత్వంలో ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ల రూపొందించిన చిత్రం ‘అపార్ట్‌మెంట్’. సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలై ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శివగంగరాజు మాట్లాడుతూ, అపార్ట్‌మెంట్ కల్చర్‌లోకి కొత్తగా వచ్చిన అమ్మాయి అక్కడి విశేషాలను ఎలా తెలుసుకుంది?

09/09/2016 - 21:05

టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఇమేజ్ తెచ్చుకుని కమర్షియల్ సినిమాలతోపాటు ప్రయోగాత్మక చిత్రాలు చేసి సత్తాచాటుకుంటున్నాడు నాగార్జున. హీరోగా భిన్నమైన సినిమాలు చేస్తూనే కొత్తదనాన్ని అందించాలన్న తపనతో నిర్మాతగా కూడా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ సరికొత్త కథా చిత్రాల్ని అందిస్తున్నాడు. ఆయన తాజాగా నిర్మిస్తున్న చిత్రం ‘నిర్మలా కానె్వంట్’.

09/09/2016 - 21:01

భారతీయ మాజీ ఫాస్ట్‌బౌలర్ శ్రీశాంత్ కథానాయకుడిగా రాజ్ జకారియాస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ గోవింద్ దర్శకత్వంలో రాజ్ జకారియాస్ రూపొందిస్తున్న చిత్రం ‘టీమ్ 5’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ నెలలో విడుదలకు ముస్తాబవుతోంది.

09/09/2016 - 20:59

ప్రతీక్, శ్రావ్య, విశాఖ ప్రధాన తారాగణంగా రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్ ప్రేమకరణ్ దర్శకత్వంలో లంకా కరుణాకర్‌దాస్ రూపొందిస్తున్న చిత్రం ‘వానవిల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఈ సినిమాపై తమ యూనిట్ మంచి కాన్ఫిడెన్స్‌తో వుందని, త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

Pages