S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/30/2018 - 20:32

హీరో శ్రీకాంత్, నజియా ముఖ్యపాత్రలోల విజి చెర్రీష్ దర్శకత్వంలో చిత్రం ‘రా..రా’. విజయ్ నిర్మాత. ఫిబ్రవరి 23న ఈ చిత్రం విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ- సినిమాను తెరకెక్కించే క్రమంలో ఓ దర్శకుడికి ఎదురయ్యే అనుభవాల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. మనషుల్ని చూసి దెయ్యాలు ఎందుకు భయపడ్డాయనే పాయింట్ ఆధారంగా ఈ సినిమా సాగుతుంది.

01/30/2018 - 20:31

నిజానికి నాగశౌర్యతో క్రైమ్ కామెడీ చేద్దామని అనుకున్నాను. అయితే శౌర్య క్రైమ్ కామెడీని కాకుండా మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేద్దామని అనడంతో.. తను ఇప్పటివరకు ఎవరూ చూపించని పాత్రలో అంటే ఫుల్ ఎనర్జిటిక్‌గా చూపిస్తే ఎలా వుంటుందని ఆలోచించాను. తనకు చెబితే చేద్దామని అన్నాడు. అశ్వారావుపేట నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్ వుంది.

01/30/2018 - 20:29

యువరాజ్, సుమతలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఎస్‌కెయమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ ప్రొడక్షన్ నెం 3గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రావ్ దుర్గం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మంగళవారం ఊటీలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

01/28/2018 - 20:47

నంది క్రియేషన్స్ బ్యానర్‌పై కె.ఎం.డి రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా, కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా ‘బంగారి బాలరాజు’ చిత్రంతో పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గ్లిట్టర్‌ను ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి విడుద చేశారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ - బంగారి బాలరాజు టీజర్ చూశాను. చాలా బాగుంది.

01/28/2018 - 20:46

తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఈ సినిమాలో వెంకటేష్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా కోసం కొత్త నటీనటులు కావాలని దర్శకుడు తేజ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈనెల 25 నుండి ఆడిషన్స్ జరిగాయి.

01/28/2018 - 20:45

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రమిది. విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాశీఖన్నా, సీరత్‌కపూర్ కథానాయికలు. ఫిబ్రవరి 2న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

01/28/2018 - 20:42

రొటీన్‌కు భిన్నంగా వైవిధ్యమైన కథ, కథనాలను ఎంచుకుంటూ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్ తాజాగా ఈ.ఎం.వి.ఈ స్డూడియోస్ సంస్థలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రొడక్షన్ నెం.3గా ఈ.ఎం.వి.ఈ స్టూడియోస్ సంస్థలో నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా ఎస్.డి.చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

01/28/2018 - 20:41

అందాలతార శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ నటిస్తున్న తొలి సినిమా ‘దఢక్’. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌జోహర్ ఆమెను చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తుండడం విశేషం. శశాంక్ ఖైతాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షాహిద్‌కపూర్ సోదరుడు ఇషాన్ ఖతర్ హీరో పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని జూలై 20న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

01/28/2018 - 20:40

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఈ మధ్య తెలుగులో కాస్త అవకాశాలు తగ్గాయి. దానికి కారణం ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ వరుసగా పరాజయం పాలవడంతో కొత్త అవకాశాలు తగ్గాయి. దాంతో ఈ బ్యూటీ అటు బాలీవుడ్‌లో కూడా ఓ సినిమా చేస్తుండడంతో ప్రస్తుతం ఫోకస్ అంతా బాలీవుడ్‌పై పెట్టింది. హిందీలో ఆయారి పేరుతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అయింది.

01/28/2018 - 20:39

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై వి.వి వినాయక్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇంటిలిజెంట్’. ఈ చిత్రం టీజర్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు వి.వి.వినాయక్, నిర్మాత సి.కళ్యాణ్, రచయిత శివ ఆకుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ - ‘ సి.కె.

Pages