S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/01/2017 - 20:09

రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గరుడ వేగ’. పూజాకుమార్ హీరోయిన్. ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా ఈ నెల 3న విడుదవుతున్న సందర్భంగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పిన విశేషాలు
అలా మొదలైంది..

11/01/2017 - 20:07

శ్రీరాజన్న మూవీస్, మహేశ్ ఎంటర్‌టైన్‌మెట్స్ పతాకాలపై రూపొందుతున్న లవ్ ఎంటర్‌టైనర్ ‘పడిపోయా నీ మాలో..’ అరుణ్‌గుప్తా, సావేరి, జయవర్ధన్ తారాగణంగా నటించారు. ఆర్.కె.కాంపల్లి దర్శకుడు. మహేశ్ పైడ, భరత్ అంకతి నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ టీజర్ లాంచ్ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాతలు మహేశ్ పైడ, భరత్ అంకతి మాట్లాడుతూ దర్శకుడు ఆర్.కె.

11/01/2017 - 20:06

‘్ఫదా’ చిత్రంతో ప్రేక్షకులను మాయ చేసిన వరుణ్‌తేజ్ మరోసారి లవ్ ఎంటర్‌టైనర్‌తోను ప్రేక్షకల ముందుకు రానున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై రాశీఖన్నాతో జతకట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. అట్లూరి వెంకీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని బివిఎస్‌ఎన్ ప్రసాద్ రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

11/01/2017 - 20:05

తెలుగు సినిమా కాన్వాస్‌పై రాంగోపాల్‌వర్మ నాగార్జునల సినిమా శివ ఒక చెరగని సంతకం చేసింది. శివ విడుదలై 28 ఏళ్లు అవుతున్నా, ఇప్పటికీ ఆ సినిమా కొత్త దర్శకులకు ఒక నిఘంటువు వంటిది. అలాంటి క్రేజీ కాంబినేషన్ మళ్లీ ఇన్లాళ్ల తర్వాత రిపీటవ్వనుంది. రాంగోపాల్‌వర్మ ఓ అద్భుతమైన కథ చెప్పాడని త్వరలోనే సెట్స్‌కు వెళ్లనుందని నాగార్జున స్వయంగా ఇటీవల రాజుగారి గది 2 ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పిన విషయం తెలిసిందే.

11/01/2017 - 20:03

నవీన్ చందర్, నివేదా థామస్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’. కొత్తపల్లి అనూరాధ సమర్పణలో అనురాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై కొత్తపల్లి ఆర్.రఘుబాబు, కె.బి. చౌదరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ వోధిరాల దర్శకుడు. రతీస్ వేగ మ్యూజిక్ దర్శకత్వంలో రూపొందిన పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్ సీడీని విడుదల చేసారు.

11/01/2017 - 20:01

ఆది సాయికుమార్, వైభవి, రష్మీ, బ్రహ్మాజీ ప్రధాన తారాగణంగా పి.ప్రభాకర్ దర్శకత్వంలో వి4 మూవీస్ పతాకంపై రూపొందించిన హారర్ ఎంటర్‌టైనర్ ‘నెక్స్ట్ నువ్వే’. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో ఆది సాయికుమార్ సినిమా విశేషాలు తెలిపారు.
* ప్రాజెక్టు ఎలా కుదిరింది?

11/01/2017 - 19:59

శ్రీ సరస్వతి ఫిలింస్ పతాకంపై నాగ అనే్వష్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఏంజెల్’. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిన ఈ సినిమాకి రాజవౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడు. నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి. ఈ చిత్రం ఈనెల 3న విడుదలవుతున్న సందర్భంగా కథానాయిక హెబ్బా పటేల్ చెప్పిన విశేషాలు.. ‘‘ ఏంజెల్ సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్ స్టోరీ, గ్రీన్ మ్యాట్‌లో చేసిన షూట్‌ను నేను బాగా ఎంజాయ్ చేసి నటించాను.

10/31/2017 - 20:01

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత మహేష్ ‘ఊపిరి’ ఫేం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ జనవరి నుండి ప్రారంభం కానుంది.

10/31/2017 - 19:59

యాంగ్రీ యంగ్‌మెన్‌గా టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని అటుపై విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ స్టార్‌గా మారాడు రాజశేఖర్. కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పిఎస్‌వి గరుడ వేగ 126.18 ఎఎమ్’. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో పూజాకుమార్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈనెల 3న విడుదలవుతున్న సందర్భంగా హీరో రాజశేఖర్‌తో ఇంటర్‌వ్యూ...

10/31/2017 - 19:57

ప్రభాకర్.. టివీ ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు. నటుడిగా, దర్శకుడిగా పలు విభాగాల్లో టెలివిజన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఆయన తాజాగా దర్శకుడిగా మారుతూ, తెరకెక్కించిన చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’. ఆది, సాయికుమార్, వైభవి, రష్మి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో వి-4 మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 3న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు ప్రభాకర్ చెప్పిన విశేషాలు..
మొదట మరో కథ..

Pages