S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/10/2017 - 00:04

నితిన్ హీరోగా రూపొందించిన 3లై211న విడుదలవుతోంది. నితిన్ మార్కెట్‌కు తగినట్టు కథకు న్యాయం జరిగేలా చిత్రాన్ని రూపొందించాం. సినిమా తెరపై చూస్తే బడ్జెట్ తక్కువైనా సరే దాదాపు 70 కోట్ల సినిమాగా స్క్రీన్‌పై భారీగా కనిపిస్తుంది. ఓ రకంగా ఇది రివెంజ్ డ్రామా కథే కానీ, సరికొత్తగా ఉంటుందని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు.

08/10/2017 - 00:03

మహేష్‌బాబు, ఎఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో ఎన్‌విఆర్ సినిమా, ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ఎన్‌వి ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘స్పైడర్’. చిత్రానికి సంబంధించిన టీజర్‌కు, పోస్టర్‌కు మంచి అప్లాజ్ లభిస్తోంది. మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్, టీజర్ సినిమా అంచనాలను పెంచుతున్నాయని నిర్మాతలు చెబుతున్నారు.

08/10/2017 - 00:03

ఆనంద్, కావ్యశ్రీ, అంజలి, జబర్దస్త్ ఆది, షేకింగ్ శేషు ప్రధాన తారాగణంగా భాగ్యలక్ష్మి ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై శ్రీ్భగ్య దర్శకత్వంలో మంజుల భాగ్యలక్ష్మి, ఎం శ్యామల సంయుక్తంగా రూపొందించనున్న చిత్రం ‘నేటి ఆకలిరాజ్యం’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈసందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ఈ నెలాఖరు నుంచి సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.

08/10/2017 - 00:03

శ్రీ్ధర్, కావ్యసింగ్, అవంతిక ప్రధాన తారాగణంగా బ్లాక్‌పెప్పర్ స్క్రీన్స్ పతాకంపై సాకేత్ సాయిరామ్ దర్శకత్వంలో తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం 3రావోయి మా ఇంటికి2. డాలిభట్ నేతృత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన ఆడియోను బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ సీడీని విడుదల చేసి దర్శకుడు రేలంగి నరసింహారావుకు అందించారు.

08/10/2017 - 00:02

డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై కొరటాల శివ, మహేష్‌బాబు కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం లక్నోలో జరుగుతోంది. డివి వి దానయ్య రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ ఈనెల 11నుండి 22 వరకు జరగనుంది. మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా షెడ్యూల్ వివరాలు చిత్ర యూనిట్ తెలియజేసింది.

08/10/2017 - 00:02

అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన తారాగణంగా డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై రామ్ దర్శకత్వంలో డి.వి.వెంకటేష్ అందిస్తున్న చిత్రం 3తారామణి2. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ట్రైయాంగిల్ లవ్‌స్టోరీతో ఎమోషనల్ కంటెంట్‌తోపాటు అన్ని ఎమోషన్స్ కుదిరిన కథ ఇదని, ప్రతి సీన్ మనసుకు హత్తుకునేలా వుంటుందని తెలిపారు.

08/10/2017 - 00:01

అక్కినేని వారసుడు అఖిల్ రెండవ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. తొలి చిత్రం ‘అఖిల్’ విజయం సాధించకపోవడంతో తన తనయుడికి ఎలాగైనా హిట్ ఇవ్వాలని నాగార్జునే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎలాంటి కథనైనా తనదైన శైలిలో సరళంగా వెండితెరపై చూపించగలిగే విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు పెద్దగా బయటకు రావడంలేదు.

08/08/2017 - 20:53

మనీష్‌బాబు, తేజస్విని జంటగా శ్రీ భాగ్యలక్ష్మి మూవీ మేకర్స్ పతాకంపై నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో జి మల్లికార్జున్‌రెడ్డి రూపొందించిన చిత్రం ‘ప్రతిక్షణం’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని 18న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో ప్రీ రిలీజ్ వేడుకతోపాటు ప్లాటినమ్ డిస్క్ కార్యక్రమం నిర్వహించారు.

08/08/2017 - 20:51

సుజయ్, తనిష్క్, చంద్రకాంత్, రష్మి, సోని ప్రధాన తారాగణంగా సాయిహాసిని ప్రొడక్షన్స్ పతాకంపై రాజశేఖర్ దర్శకత్వంలో దేవశంకర్ గౌడ్ రూపొందించిన చిత్రం ‘నాకు మనసున్నది’. చిత్రానికి సంబంధించిన ఆడియోను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ట్రైలర్‌ను ప్రతాని రామకృష్ణగౌడ్ విడుదల చేయగా, బిగ్ సీడీని కవిత, సీడీని భానుచందర్ విడుదల చేశారు.

08/08/2017 - 20:49

‘హను రాఘవపూడి వైవిధ్యమైన స్క్రీన్‌ప్లే ‘లై’కి ఓ కొత్త ఇమేజ్ తెస్తుంది. అంతేకాదు, హను దర్శకత్వంలో నేను చేసిన సినిమా కెరీర్‌లో మెమరబుల్ మైల్‌స్టోన్ అవుతుందన్న నమ్మకం కలుగుతోంది’ అన్నాడు హీరో నితిన్. మేఘా ఆకాష్ కథానాయికగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర సంయుక్తంగా రూపొందించిన ‘లై’ ఈనెల 11న విడుదలకు సిద్ధమైంది.

Pages