S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/13/2017 - 21:00

ఈమధ్య గ్లామర్ భామలకు బికినీలు ధరించడం ఓ మంత్రంలా మారింది. క్రేజ్ కోసం బికినీలు ధరిస్తూ హాట్ హాట్‌గా అందాలు ఆరబోస్తూ అవకాశాలు పట్టేస్తున్నారు. మరికొందరైతే టాప్‌లెస్ పోజులతో షాకిస్తున్నారు. కానీ ఈమె మాత్రం వీటన్నింటినీ దాటి ఏకంగా గ్లామర్‌తో అవాక్కైయ్యేలా చేసింది. ప్రస్తుతం రజనీ సరసన రోబో 2.0లో నటిస్తున్న అమీ జాక్సన్ తాజా ఫొటోలు చూసి షాక్ అవుతున్నారు జనాలు.

07/13/2017 - 01:25

ప్రస్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతోంది రకుల్‌ప్రీత్ సింగ్. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం మహేష్ సరసన స్పైడర్‌లో నటిస్తున్న రకుల్, మరో క్రేజీ అవకాశాన్ని అందుకుంది. పవన్‌కళ్యాణ్ సరసన రకుల్ హీరోయిన్‌గా అవకాశం కొట్టేసింది. ఆ వివరాల్లోకి వెళితే, త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా పూర్తికావచ్చింది. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేస్తున్నారు.

07/13/2017 - 01:23

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా డ్రగ్స్ మాఫియా కనిపిస్తోంది. ముఖ్యంగా పలు స్కూల్స్, కాలేజీలలో పిల్లలు డ్రగ్స్‌కు బానిసలయ్యారనే వార్తలు తల్లిదండ్రుల్లో దడపుట్టిస్తోంది. ఈ విషయంపై పోలీసులు సీరియస్‌గానే అనే్వషిస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమలో కొందరు ఉన్నారన్న విషయం తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా ఒక్కొక్క వార్త బయటికి వస్తోంది.

07/13/2017 - 01:22

ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా నటించే 151వ చిత్రానికి సంబంధించిన సన్నాహాలు జోరందుకున్నాయి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తోపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయి. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 22న ప్రారంభిస్తారని తెలిసింది.

07/13/2017 - 01:22

దిలీప్, ఈష, దీక్షాపంత్ ప్రధాన తారాగణంగా గోవింద్ లాలమ్ దర్శకత్వంలో కె.వి.హరికృష్ణ, చందూ ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘మాయామాల్’కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 14న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని 21న విడుదల చేయనున్నారు.

07/13/2017 - 01:22

బెంగాల్ టైగర్, అధినేత, ఏమైందీ ఈవేళ.. లాంటి చిత్రాలను రూపొందించిన కె.కె.రాధామోహన్ మలయాళ నిర్మాతగా మారుతున్నారు. మిత్రులతో కలిసి మలయాళంలో కల్యాణం పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రారంభించనున్నారు. మలయాళ హీరో ముఖేష్ తనయుడు శ్రావణ్ ముఖేష్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ రాజీవ్ నాయర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిస్తారు. ఈనెల 16న త్రివేండ్రంలో ఈ చిత్రం ప్రారంభం కానుంది.

07/13/2017 - 01:21

చందమా కథ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రవీణ్ సత్తారు. ఎల్‌బిడబ్ల్యూ సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన ఆయన ఆ తరువాత గుంటూరు టాకీస్ సినిమాను తెరకెక్కించారు. తాజాగా రాజశేఖర్ హీరోగా పి.ఎస్.వి గరుడవేగ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో త్వరలో విడుదల కానుంది. శుక్రవారం ప్రవీణ్ సత్తారు పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ...
* కెరీర్ ఎలా వుంది?

07/13/2017 - 01:21

గోపీచంద్, హన్సిక, కేథరిన్ హీరో హీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.్భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న చిత్రం ‘గౌతమ్‌నంద’. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఈనెల 16న విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేస్తున్నాం.

07/13/2017 - 01:20

ఆచి తూచి అడుగులేస్తూ ఒక్కో విజయాన్ని అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు సందీప్ కిషన్. భిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ కమర్షియల్‌గా విజయాల్ని అందుకుంటున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘శమంతకమణి’. నారా రోహిత్, సుధీర్‌బాబు, ఆదిలతో కలిసి సందీప్ నటిస్తున్న ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలకానున్న సందర్భంగా సందీప్ చెప్పిన విశేషాలు..
కోటిపల్లి శివగా

07/13/2017 - 01:20

ప్రస్తుతం సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ కాజల్, టాప్ హీరోయిన్‌గా ఉంది. సౌత్‌లో ఎన్ని చిత్రాలు చేసినా కూడా ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే వుందట. అప్పుడప్పుడు బాలీవుడ్‌లో కూడా ప్రయత్నాలు సాగిస్తున్న ఈమెకు తాజాగా ఓ మంచి అవకాశం దక్కింది. తాజాగా బాబీ డియోల్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు ఓకె చెప్పిందట.

Pages