S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/21/2017 - 23:43

సీనియర్ దర్శకుడు వంశీ రూపొందించిన ‘లేడీస్ టైలర్’ ఎంత పెద్ద సంచలనం క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రాజేంద్రప్రసాద్ హీరోగా రాజోలు పరిసరాల్లో కొబ్బరిచెట్ల మధ్య నడిపించిన పల్లెటూరి కొంటె కథ అప్పట్లో కమర్షియల్‌గానూ సెనే్సషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ఫ్యాషన్ డిజైనర్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు వంశీ.

05/21/2017 - 23:42

హీరో రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్ జంటగా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తోన్న చిత్రం ‘అంధగాడు’. హైదరాబాద్‌లో శనివారం సినిమా ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. ఈ చిత్రంలో రాజ్‌తరుణ్ అంధుడిగా వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ సందర్భంలో హీరో రాజ్‌తరుణ్ మీడియాతో మాట్లాడాడు.

05/21/2017 - 23:42

ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ విజయం తరువాత మరొకమారు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనుంది. యువ సుధ ఆర్ట్స్ పతాకంపై మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

05/21/2017 - 23:41

శ్రీకాంత్, నాజియా జంటగా విజి చెర్రీస్ విజన్స్ పతాకంపై నిర్మాత విజయ్ రూపొందిస్తున్న చిత్రం ‘రా..రా’. తొలి కాపీ సిద్ధమైన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ హాస్యంతో కూడిన హారర్ థ్రిల్లర్‌గా సాగే చిత్రంలో మనుషులకు దెయ్యాలకు మధ్య జరిగ సరదా ఆటలు ప్రేక్షకుల్ని వినోదాల తీరంలో విహరింపజేస్తాయన్నారు.

05/21/2017 - 23:40

టైటిల్‌కు కరెక్ట్‌గా సరిపోయే కథనం అంతకుమించి. నిజంగానే ఈ చిత్రంలో అంతకుమించి కనిపిస్తా. ఈ సినిమాలో నా పాత్ర పేరు మధుప్రియ. ఇలాంటి పాత్ర నా కెరీర్‌లో ఇదే మొదటిసారి. హారర్ సినిమా అనగానే ముందే కొన్ని సన్నివేశాలు వూహించేస్తుంటాం. అయితే ఈ చిత్రంలో ఒక్క సన్నివేశం కూడా ఊహకు అందదు. నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా అంటోంది నటి రష్మి.

05/21/2017 - 23:40

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భారతీయ తారలు తళుక్కుమన్నారు.
వైవిధ్యమైన దుస్తులతో అలరించారు. అందగత్తె
ఐశ్వర్యారాయ్ బుట్టబొమ్మలాంటి గౌను ధరించి ఈసారీ ఎర్ర తివాసీపై ఇలా మెరుపులు మెరిపించింది.

05/19/2017 - 21:13

దిలీప్ ప్రకాష్, రెజీనా జంటగా సాయి అరుణాచలేశ్వర్ క్రియేషన్స్ పతాకంపై అర్జున్ సాయి దర్శకత్వంలో నవీన్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘హరేరామ హరేకృష్ణ’. చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ శామీర్‌పేట దేవాలయంలో మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాత నవీన్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఈరోజు నుంచి సినిమాను శరవేగంగా చిత్రీకరిస్తాం.

05/19/2017 - 21:12

ర్యాంపుమీద హొయలు పోవాల్సిన అందగత్తె ఊర్మిళ -ఇలా గద పట్టుకుని చిర్నవ్వులు చిందిస్తుందేమిన్న సందేహం కలుగుతుంది కదూ! ఆమె నటిస్తున్న ‘హనుమాన్ ద దామ్‌దార్’ చిత్రంలోని ఓ పాట ‘లక్డి కి కతి’ ముంబయిలో విడుదల సందర్భంగా కెమెరాలకు ఇలా పోజులిచ్చింది ఊరిళా మతోంద్కర్. అందగత్తె కత్తి పట్టుకున్నా, గద పట్టుకున్నా అందంగానే ఉంటుంది.

05/19/2017 - 21:09

జై లవకుశలో ఎన్టీఆర్ లుక్ ఇదీ. ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఆయన బర్త్‌డే రోజున గిఫ్ట్ ఇలా అందింది. ఎన్టీఆర్ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ‘జై లవకుశ’ ఫస్ట్‌లుక్‌ను బర్త్‌డే సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. సినిమా మొదలుపెట్టి ఆకర్షణీయమైన టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచీ ఇప్పటి వరకూ ఎలాంటి స్టిల్స్ విడుదల చేయకపోవడంతో అభిమానుల్లో ఆతృత పెరుగుతూ వచ్చింది.

05/19/2017 - 21:08

సచిన్ తెండూల్కర్ -పేరు వింటేనే కోట్లాది భారతీయులకు ఓ పూనకం. బ్యాట్ పట్టుకుని మైదానంలో ఉన్నంతసేపూ అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం. అతని పోస్టర్ కనిపించినా దాచి పెట్టుకోవాలన్నంత మైకం. అలాంటి సచిన్నోడు -తెరపై కనిపిస్తే? ఓహ్.. అభిమానులకు, అతన్ని స్ఫూర్తిగా తీసుకున్నవాళ్లకు.. అంతెందుకు ప్రతి భారతీయుడికీ ఎక్కడలేని ఆనందమే.

Pages