S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/13/2016 - 21:07

అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్ర్తీ, సీమటపాకాయ్ చిత్రాలు హిలేరియస్ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్ చేసాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’.

12/13/2016 - 21:05

హిందీ తెలుగు భాషల్లో రూపొందుతున్న ‘ఘాజి’ చిత్రంలో రాణా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నేవీ
కెప్టెన్‌గా నటిస్తున్న రాణా తాజా లుక్ మంగళవారం విడుదలైంది. ఇందులో రాణా ఆకట్టుకునేలా కనిపించాడు.

12/13/2016 - 21:03

ఈమధ్య సినిమా తారల పెళ్లిళ్లు ఎక్కువకాలం నిలవడంలేదు. పెళ్లైన రెండు మూడు ఏళ్లకే వారి వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తి విడాకుల వరకు దారితీస్తున్నాయి. ఇటీవల తమిళ హీరోయిన్ అమలాపాల్ విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ కూడా విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

12/13/2016 - 21:02

నవీన్ చంద్ర, శృతిశోధి, పృధ్వీ, సలోని ముఖ్యపాత్రల్లో ఇ.సత్తిబాబు దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 16న విడుదలవుతున్న సందర్భంగా నటుడు పృధ్వీ చెప్పిన విశేషాలు...
మంచి పాత్ర

12/13/2016 - 20:58

లక్కీ మీడియా బ్యానర్‌ను ప్రారంభించి పదేళ్ళుగా ఫీల్ గుడ్ చిత్రాల్ని నిర్మిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిర్మాత బెక్కం వేణుగోపాల్. తాజాగా సినిమా చూసిస్త మావ సినిమాతో సంచలన విజయం అందుకున్న ఆయన ప్రస్తుతం హెబ్బాపటేల్, రావు రమేష్, అశ్విన్, పార్వతీశం, నోయల్ ముఖ్యపాత్రల్లో భాస్కర్ బండి దర్శకత్వంలో నాన్న, నేను నా బాయ్‌ఫ్రెండ్స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

12/13/2016 - 20:56

అసలే సౌత్‌లో క్రేజీ హీరోయిన్, పైగా ఆమెను తమ సినిమాల్లో నటింపచేయాలని దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. ఇప్పటికే హాట్ హాట్ గ్లామర్ ఫోజుల్లో అదరగొట్టే నయనతార.. మొదట్లో బొద్దుగా ఉండేది. ‘చంద్రముఖి’ తరువాత ఈ భామకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో బాగా సన్నబడింది. స్లిమ్ అయిన నయనతారకు అవకాశాలు క్యూకట్టాయి. ఆ లిస్ట్‌లో టాప్ హీరోయిన్‌గా మారిన ఈ భామ లేటెస్ట్‌గా జీరోసైజ్ చేస్తానంటుంది.

12/13/2016 - 20:54

శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘శతమానం భవతి’. సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా గురించి నిర్మాత దిల్‌రాజు వివరాలు తెలియజేస్తూ- ఇప్పటికే షూటింగ్ పూర్తిచేశామని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.

12/13/2016 - 20:52

ఈమధ్య హీరోయిన్స్ బాగా తెలివిమీరిపోయారు. హీరోయిన్‌గా ఛాన్సులు ఎలాకొట్టేయాలో బాగా తెలుసుకున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ భామలు ముందు వరసలో ఉన్నారు. ఇక వారినే ఫాలో అవుతున్నారు సౌత్ హీరోయిన్స్. లేటెస్ట్‌గా ఈ అమ్మడు కూడా అదే రూట్‌లోకి వచ్చి... అవకాశాలు అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇంతకి ఎవరా భామా ఏమా కథ అంటే..

12/11/2016 - 21:25

ప్రస్తుతం అందరి దృష్టి బాహుబలి-2 పైనే వుంది. కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడనే ఆసక్తితో తెరకెక్కుతున్న రెండో భాగం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజవౌళి. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు చాటిన చిత్రం బాహుబలి.

12/11/2016 - 21:24

ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న 150వ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని చివరి పాటను ఇటీవలే హైదరాబాద్‌లో చిత్రీకరించారు. అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని పాటల్ని ఈనెల చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Pages