S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/01/2016 - 22:27

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో రాజు రూపొందిస్తున్న ‘శతమానం భవతి’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నేటినుండి ప్రారంభం కానుంది. నవంబర్‌వరకూ సాగే ఈ షెడ్యూల్లోనే సినిమాను పూర్తిచేయనున్నారు.

11/01/2016 - 22:27

నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథాచిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో.’ ద్వారకా క్రియేషన్స్ బేనర్‌పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నాగచైతన్య మాట్లాడుతూ.. ‘రెండు మూడు రోజుల్లో సినిమా సెన్సార్ జరుపుకోనుంది.

11/01/2016 - 22:26

హీరో సుమంత్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘నరుడా..! డోనరుడా..!’. ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్‌పై మల్లిక్‌రామ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. నవంబర్ 4న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో తనికెళ్ల భరణి మాట్లాడారు. ‘హీరో సుమంత్‌తో సత్యం, గోదావరి సినిమాల నుండి మంచి పరిచయం ఉంది.

11/01/2016 - 22:25

ఆర్.పి.పట్నాయక్.. తెలుగులో సంగీత దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన చిత్రాలకు పాటలు అందించాడు. ఆ తరువాత దర్శకుడిగా మారి ‘బ్రోకర్’ చిత్రాన్ని చేసి అటు దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ప్రస్తుతం రూపొందిస్తున్న చిత్రం ‘మనలో ఒక్కడు’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ చెప్పిన విశేషాలు...
మీడియానే టార్గెట్

10/29/2016 - 21:07

భారతీయుల సంస్కృతీ సంప్రదాయాలలో భాగంగా అనూచానంగా ఆచరిస్తున్న ఆచార వ్యవహారాలలో పండుగలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. భారతీయులంతా ఆనందంగా జరుపుకునే అరుదైన పండుగలలో దీపావళి ఒకటి. దీపాల వరుసలాగా ప్రజల జీవితాలు కూడా ఆనంద
తరంగాలలో తేలే పండుగ ఇది. దీపావళిని గుర్తుకుతెస్తూ తెలుగు
సినిమాల్లో అనేక పాటలు రవ్వల పువ్వులు విరబూశాయి. వాటిలో

10/29/2016 - 21:00

‘మెగాస్టార్’ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఖైదీ నెం.150’ చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొణిదల ప్రొడక్షన్స్ పతాకంపై హీరో రాంచరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను దీపావళి సందర్భంగా శనివారం విడుదల చేశారు.

10/29/2016 - 20:59

మంచు మనోజ్ హీరోగా ఎస్.కె.సత్య దర్శకత్వంలో క్లాప్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వరుణ్ అట్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘గుంటూరోడు’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్య వివరాలు తెలియజేస్తూ- ‘పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. సినిమా మొత్తం గుంటూరు నేపథ్యంలో సాగుతుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టాం.

10/29/2016 - 20:57

గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అనురాధా ఫిలిం డివిజన్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘రోజ్ గార్డెన్’. నితిన్ నాష్, ఫర్నాజ్‌శెట్టి జంటగా జి.రవికుమార్ దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రం కాశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంది.

10/29/2016 - 20:55

గ్లామరస్ హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గా కూడా ఆకట్టుకుంటోంది చెన్నై బ్యూటీ శ్రుతిహాసన్. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతున్న ఈమె ప్రస్తుతం పవన్ సరసన కాటమరాయుడు చిత్రంలో నటిస్తోంది. తమిళంలో కమల్ చేస్తున్న ‘శభాష్ నాయుడు’లో నటిస్తోంది. సౌత్‌లో ఎన్ని అవకాశాలు వస్తున్నా కూడా ఈమె తన ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే పెట్టింది.

10/29/2016 - 20:54

అ ఆ, జనతా గ్యారేజ్ సినిమాల తరువాత గ్లామర్ భామ సమంత తెలుగులో ఇంక ఏ సినిమాకూ ఓకె చెప్పలేదు. ‘జనతా గ్యారేజ్’ సమయంలో తెలుగులో నచ్చిన పాత్రలు, నటనకు ఆస్కారమున్న పాత్రలు రావడం లేదని, ఏ సినిమా ఒప్పుకోవడంలేదంటూ షాకిచ్చింది. తమిళంలో మాత్రం వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధమైంది. విశాల్ సరసన నటిస్తున్న సమంత మరో రెండు తమిళ చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట.

Pages