S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/03/2016 - 20:45

సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించాలని ఏ హీరోయిన్ అనుకోదు చెప్పండి! ఇలాంటి అవకాశాల కోసం అందాల భామలు గట్టి ప్రయత్నాలే చేస్తుంటారు. కానీ ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఈ క్రేజీ అవకాశాన్ని కొట్టేసింది అందాల భామ అమలాపాల్. ఈమధ్యే భర్తతో విడిపోయిన అమలాపాల్, ఇప్పుడు వరుసగా సినిమాల్లో బిజీ అయ్యేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈమధ్య ఈమెకు కోలీవుడ్‌లో అవకాశాలు రాకుండా చేస్తున్నారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే.

09/03/2016 - 20:43

**జనతా గ్యారేజ్
తారాగణం: ఎన్టీఆర్, మోహన్‌లాల్, నిత్యామీనన్, సమంత..
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: తిరు
నిర్మాతలు: నవీన్ ఎర్నేని,
వై రవిశంకర్, మోహన్
దర్శకత్వం: కొరటాల శివ
**

09/02/2016 - 21:24

రెండు తెలుగు రాష్ట్రాల్లో వున్న అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కనీస అవసరాలు కూడా లేవు. అందువల్ల కార్పొరేట్ స్కూల్స్‌తో పోటీపడలేకపోతున్నాయి. ప్రాజెక్టు 511 ద్వారా అలాంటి పాఠశాలలకు మంచి సదుపాయాలను అందించి నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం జరిగింది.

09/02/2016 - 21:23

‘విడుదలైన రోజునుండీ ప్రతి థియేటర్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా హైట్స్‌కు చేరుకుంటుందన్న నమ్మకం ఉంది. సినిమా విజయవంతమవడానికి కంటెంటే ప్రధానమైన అంశమని ప్రతిఒక్కరూ చెబుతున్నారు’ అని చిత్ర దర్శకుడు కొరటాల శివ అన్నారు.

09/02/2016 - 21:21

ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ ‘కాటమరాయుడా’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ఈనెల చివరిలో ప్రారంభం కానుంది. ఈ సినిమా తరువాత పవన్ నటించే తదుపరి చిత్రం కన్‌ఫర్మ్ అయింది. ఆయన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనుంది.

09/02/2016 - 21:15

మహాలక్ష్మి మూవీస్ పతాకంపై మగేష్, సవ్యసాచి, కారుణ్య, సనశాలిని ప్రధాన తారాగణంగా అవన్ ఆళ్ల దర్శకత్వంలో తెలుగు, తమిళ, ఒరియా భాషల్లో దాడి అప్పలనాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘నీరాజనం’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను వి.సాగర్, బిగ్ సీడీని రాజ్ కందుకూరి, ఆడియో సీడీని మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు.

09/02/2016 - 21:12

నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై పూరి జగన్నాధ్ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ, నందమూరి కల్యాణ్‌రామ్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇజం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పెయిన్‌లో చేసిన భారీ షెడ్యూల్‌తో పూర్తయింది.

09/02/2016 - 21:11

షిర్డీ సాయి క్రియేషన్స్ పతాకంపై ఖయ్యూం, నందినీకపూర్ జంటగా అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌కుమార్ రూపొందిస్తున్న పొలిటికల్ క్రైమ్ చిత్రం ‘డర్టీగేమ్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

09/02/2016 - 21:09

పవన్, గట్టు మను, సోనియా, దీప్తి హీరో హీరోయిన్లుగా సంతోష్ నేలంటి దర్శకత్వంలో పి.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై సోని పవన్, గట్టు రజని నిర్మిస్తున్న చిత్రం ‘చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే’. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ దర్శకులు సాగర్, నిర్మాతలు మల్కాపురం శివకుమార్, ప్రతాని రామకృష్ణగౌడ్, రామసత్యనారాయణ, శివాజీ రాజా పాల్గొన్నారు.

09/02/2016 - 21:07

కన్నడ కథానాయకుడు దునియా విజయ్, భారతి, కల్యాణిరాజు ప్రధాన తారాగణంగా రవికిరణ్ వికాస్ దర్శకత్వంలో కన్నడ భాషలో రూపొందిన చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటరావు మార్టోరి తెలుగులో అందిస్తున్నారు. కన్నడంలో జయమన్న మగ పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మహాబలి’ అనే పేరును ఖరారు చేశారు.

Pages