S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

09/10/2017 - 02:42

లాయర్ సదానందం భార్య ఇచ్చిన కాఫీ

సిప్ చేస్తూ తాపీగా న్యూస్ ఛానల్స్

చూస్తున్నాడు..
ఒక రాజకీయ నాయకుడు
‘ఆ ఊరి గాడిదలు మన ఊరికి

రావడంలేదు’
ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు.
వెంటనే దాకికి కౌంటరుగా ఇంకో ఛానల్‌లో

ఇంకో నాయకుడు ‘ప్రజల్లారా.. ఆ గాడిదల

పరిపాలన నుండి మీరు

విముక్తులవలసిందిగా కోరుతున్నాను’

09/10/2017 - 02:40

మనిషి జీవితాన్ని మలచే
మహనీయులలో
మూడవస్థానములో నిను నిలిపినా
రక్తసంబంధీకుడు కాని వ్యక్తిగా
మొదటిస్థానం మీది కాక యింకెవరిది?
అయినా వాళ్లు అక్షరం దిద్దించినా
అందులోని మర్మాన్ని తెలిపేది మీరు
అదుపుతప్పని ఆవేశంతో
అదిలించి బెదిరించి లాలించి
మమ్ముల మనుషులుగా మార్చేది మీరు
రక్తాన్ని పంచి ప్రాణమిస్తుంది తల్లి

09/03/2017 - 01:34

సింహపురిలో వీర్రాజు అతని భార్య ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ తనకున్న మామిడి, అరటితోటలు చూసుకుంటూ వచ్చిన దానితో హాయిగా జీవితం సాగించేవాడు. ఒకరోజు వీర్రాజు స్నేహితుడు పరంధామయ్య ఇంటికొచ్చి కుశలప్రశ్నల అనంతరం పరంధామయ్య ‘‘ఎప్పుడు ఈ పొలం పనులు చేసుకుంటూ, కష్టపడుతూ ఎంతకాలం పల్లెలో ఉంటావు. నాతో చేయి కలుపు నీకు ఏ కష్టం లేని బతుకు, కావలసినంత డబ్బు వచ్చే వ్యాపారం నేను చూపిస్తాను అన్నాడు’’.

09/03/2017 - 01:33

ఉచ్ఛారణకై నాలుక పదాలను తడిమినప్పుడు
ఆప్యాయంగా మనసుల్ని అల్లుకుని
షడ్రషోపేతమైన కడుపునింపే భాష!
‘అమ్మా’ అన్న పిలుపులోనే మమకారం
ఒలకబోయు తల్లిభాష!
చందమామనైన అందమైన వరుసగా మార్చి
దగ్గరచేసి
తెలుగు గుండెల్లో వెనె్నల్ని పూయించు భాష
రాజుల హృదయాల్ని కవితా సౌరభాలతో తాకి
కవి గాయకులతో అష్టదిగ్గజమై అలరారిన భాష!
అక్షరాలతో ఆటలాడుకునే వీలున్న

08/27/2017 - 00:55

ఉదయం పదిగంటలయిందంటే అతడి కళ్లు ఆమె కోసం ఎదురుచూస్తుంటాయి.
వేచి ఉండడం వల్ల అతనిలో ఒకింత అసహనం కనబడుతున్నా కళ్లల్లో కదులుతున్న తృష్ణ ఆమె కోసం అతను ఎంతసేపైనా ఎదురుచూడగలడు అని చెప్తున్నది.

08/27/2017 - 00:54

తొలి సంధ్య వేళలో
మంచు తెమ్మరలలో
దాగిన నీకై ఎంతని వెదికేది?
మలిసంధ్య చీకట్లలో
మనసంతా నీపై ఉంచి
ఏకాంతంగా.. ఏకాగ్రతతో వెతుకుతూనే ఉన్నా
కనులముందు ఎన్నో రూపాలు తారాడుతున్నా
నేకలగన్న నీ రూపం ఇంకా.. కన్పించదాయె
ఆ మంచులో అలా నీకై..నాని..తుమ్మితే
కళ్ల ముందు తిరుగుబూచులు దోబూచులాడుతుంటే..
నువ్వేనేమోనని పొరబడ్డా..

08/20/2017 - 02:11

రాంజీ ఐదంకెల జీతగాడు. భార్య శకుంతల.

తనూజ, శిరీష పిల్లలు. హైదరాబాద్

మెహిదీపట్నంలో ఖరీదైన అపార్టుమెంట్‌లో

ఒక ప్లాట్‌లో నివసిస్తున్నాడు.

విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు.

వారు ఒక కుక్క షైనీని కూడా

పెంచుకుంటున్నారు. రాంజీ తల్లిదండ్రులు

కూడా వారితోనే ఉంటున్నారు.

నాలుగోతరగతి చదువుతున్న తనూజ

షైనీకి సపర్యలు చేయడంతోనే దినచర్య

08/20/2017 - 02:10

బంధాలన్నీ చితికిపోయాక
ఆత్మలేని దేహం ఒంటరిదయిపోతుంది
అవయవ పుష్పాలు వాడిపోకుండా
అవయవదానం చేస్తున్న మనుషులు
నిజంగా కాలానికి కట్టిన జీవజండాలు
అమ్మలు చెక్కిన ఈ దేహాలు
ఒక్కసారిగా మట్టిలోకి జారిపోకుండా
మరలా మరలా చిగురించాలని
సంకల్పం చేయడం గొప్ప విషయం

08/13/2017 - 00:38

నిద్రలో వున్న జాలయ్యకి ఒక పెద్ద కేక

వినిపించింది. లేచి బయటికి వెళ్లి చూశాడు.

‘రాజుగారి మందిరంలో దొంగలు పడ్డారు’ అని

బయట విన్నాడు. ‘నేను పుట్టినప్పటి నుంచి

ఎప్పుడూ మన రాజ్యంలోకి దొంగలు అడుగేపెట్టి

ఎరుగరు. అటువంటిది ఈ రోజే ఇలా

జరిగిందంటే’ అని ఆలోచనలో పడ్డాడు

జాలయ్య. ఆలోచన ఎందుకంటే ఆ రోజు రాత్రి

పక్క దేశం రాజు చంద్రశేఖరుడు తమ

08/13/2017 - 00:37

ఎగురుతున్న మువ్వనె్నల జెండా
ఎదురుతిరిగి ప్రశ్నిస్తున్నది
ఏడుపదులు పైబడిన నాకు
ఎప్పటికి లభిస్తుంది స్వేచ్ఛయని
ఎదురుప్రశ్న వేస్తున్నది
తెల్లదొరల నిరంకుశత్వాన్ని
తరిమి కొట్టిన ఐకమత్యం
తరచిచూసినా నేడు కానరాదేమని
తలకొట్టుకుని మరీ ప్రశ్నిస్తున్నది
హరితవర్ణాన్ని తనలో నింపి
హరితారణ్యాలను హరించి వేస్తూ
జనజీవనాన్ని అతలాకుతలం

Pages