S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి

08/28/2016 - 23:16

జెన్నీ ఐ లవ్ యు రా! నీవు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను తెలుసా! చేతుల్లోకి ఆమె మోము తీసుకుని నుదుటిపై చుంబించాడు రాహుల్. అతని వంక ఉదాసీనంగా చూస్తోంది జెన్నీఫర్.
‘ఏం మాట్లాడవేం! నీ బాధ నాతో షేర్ చేసుకో రాదా?
నేనేమన్నా పరాయివాడినా! త్వరలోనే గదా! మనం పెళ్లి చేసుకునేది! రాహుల్ ముఖంలో లాలన.
‘అబ్బే అదేంలేదు పొడిపొడిగా అంది.

08/28/2016 - 23:11

మీకు తెలుసా!.. ఉరుము ఎలాంటి శబ్దాన్ని మనకి వినిపిస్తుందో? అలాగే అది ఎలాంటి సందేశాన్ని మనకి పంపిస్తోందో కూడా తెలియదు కదూ? ఇప్పుడు తెలుసుకుందాం!

08/14/2016 - 21:44

జెన్నీ ఐ లవ్ యు రా! నీవు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను తెలుసా! చేతుల్లోకి ఆమె మోము తీసుకుని నుదుటిపై చుంబించాడు రాహుల్. అతని వంక ఉదాసీనంగా చూస్తోంది జెన్నీఫర్.
‘ఏం మాట్లాడవేం! నీ బాధ నాతో షేర్ చేసుకో రాదా?
నేనేమన్నా పరాయివాడినా! త్వరలోనే గదా! మనం పెళ్లి చేసుకునేది! రాహుల్ ముఖంలో లాలన.
‘అబ్బే అదేంలేదు పొడిపొడిగా అంది.

08/07/2016 - 04:36

లహరి ఆ రోజు హడావిడిగా బయలుదేరింది. తనకు పెళ్లిచూపులు. ఏంటో ఒక్క సంబంధం కుదిరి చావడంలేదు. ప్రతిసారి స్వీట్స్‌కి, పూలకి, మ్యారేజ్ బ్యూరో వాళ్లకి ఈ ఖర్చులన్నీ పెట్టలేక ఛస్తుంది తను. అవును మధ్య తరగతి వాళ్లు చూడటానికి రిచ్‌గా ఉండేలా కనిపిస్తూ ఉంటారు. ఆ రోజు ఆఫీసుకు రావడానికి కూడా ఛార్జీల వరకే ఉంచుకుని వచ్చేవాళ్లు ఎంతమందో. ఒక్కోసారి ఛార్జీలు కూడా పక్కింటి వాళ్లని అడగవలసి వస్తుంది.

07/31/2016 - 07:14

గోపాలకృష్ణ పదవీ విరమణ చేసి వారం దాటింది. సీనియర్ రైల్వే ఇంజినీర్‌గా తన వృత్తిని అంకితభావంతో పూర్తిచేశాడు. గోపాలకృష్ణ భార్య సుజాత. వారికి ఇద్దరు ఆడ పిల్లలు. మొదటి పాప సంతోషిని హైదరాబాద్‌లో ఉండే వినయ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కి ఇచ్చి ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి చేశాడు. రెండవ పాప వైశాలిని బెంగుళూరులో ఉండే తరుణ్, మెకానికల్ ఇంజినీర్‌కి ఇచ్చి రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేశాడు.

07/26/2016 - 23:51

సిటీలోకెల్లా పెద్ద పారిశ్రామికవేత్త నిరంజన్‌గారి కొడుకు పదహారవ పుట్టినరోజు వేడుకలు వారి తోటలోని ఇంట్లో ఘనంగా జరుపుతున్నారు. ఇల్లంతా తోటలోని రంగురంగు పూలతో శోభాయమానంగా అలంకరించారు. ఆ సాయంత్రం నగరంలోని పెద్దపెద్ద కుటుంబాలవారు తమ భార్యాపిల్లలతో వస్తున్నారు. వారబ్బాయి మహేష్ స్నేహితులు, ప్రముఖులైన వారి కంపెనీ ఉద్యోగులు వస్తున్నారు. బంధువులంతా ముందురోజే వచ్చి ఇల్లంతా సందడి చేస్తున్నారు.

07/26/2016 - 23:32

కవిత్వమెప్పుడూ మానవతా ద్వారంలోనే పయనించాలి. కవితలెప్పుడూ మనిషితనం వాసన వేయాలి. ఇవి ‘మనిషి కోసమే!’ అంటున్నాడు కవి మిత్రుడు ఎపిఎస్ భగవాన్ (్భగ్వాన్) తన ఇటీవలి కవితా సంపుటి ‘చంద్రవర్షం’లోని ప్రారంభ శీర్షిక. 36 ఏళ్లుగా వృత్తిరీత్యా శాస్త్ధ్య్రాపకుడు.

07/17/2016 - 07:27

‘నీకొచ్చిన ఏదైనా పాఠం అప్పగించవే?’ అని మేస్టారడిగితే ఎప్పుడూ డొక్కా సీతమ్మ కథే చెప్పేది అన్నపూర్ణ. భగవంతుడు కొంతమందికి కొన్ని వరాలు అడగకుండానే ఇస్తాడనడానికి అన్నపూర్ణే సాక్ష్యం. సుబ్రహ్మణ్యం మాస్టారి దగ్గర ప్రైవేటు. ఉదయం ఏడు గంటలకు, తిరిగి సాయంత్రం ఏడున్నర గంటలకు సుబ్బరంగా అన్నం తిని విద్యార్థులంతా అక్కడికి చేరుకునేవారు. బాగా తినేస్తే కునికిపాట్లు. మాస్టారు చూస్తే కర్ర దెబ్బలు.

,
07/10/2016 - 00:25

ఊళ్లకు ఊళ్లే నోరు తెరచి
వేయి కళ్లతో వేచి ఉన్నాయి
ఆల్చిప్పలై
ముత్యాలు రాలకపోవా
చినుకులుగా మారకపోవా అంటూ

ఎటు చూసినా ఎండమావులే
వడదెబ్బలిక సహజ చావులే
దేశమే ఎడారి కొలిమి మరి

07/10/2016 - 00:20

ఆ రోజు సాయంత్రం యధావిధిగా కళాశాల నుంచి అలసిపోయి ఇంటికి వచ్చింది శ్రీజ. ‘కాఫీ తాగితే అలసిపోయిన శరీరానికి ఉత్తేజం వస్తుందనుకుంది’ కాని అలసిపోయింది శరీరం మాత్రమే కాదు మనసు కూడా ఆలోచనలతో నిండిపోయింది అని నిట్టూరుస్తూ అనుకుంది. రీఫ్రెష్ అయ్యి అలా మంచం మీద పడుకుంది. కనులు మూసింది.
ఆమె ఆలోచనలు అన్నీ కళాశాలలో జరిగిన విషయాలే మనస్సులో మెదులుతున్నాయి అంజలియే గుర్తుకు వస్తుంది.

Pages