S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర తెలంగాణ

11/12/2016 - 23:37

డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్
చిరునామా:
ఇం.నం.11-9-317
లక్ష్మీనగర్, రోడ్.నం.4
కొత్తపేట, పోస్టు: ఆర్‌కె.పురం,
హైదరాబాద్ - 500102
సెల్.నం.9441054637
**

11/06/2016 - 07:52

డిసెంబర్ నెల చలి కాస్త ఎక్కువగానే వుంది. మంచుదుప్పటి సూర్యుడు మెల్లగా బయటకు తొంగిస్తున్నాడు. ఊరపిచ్చుకల అరుపులు కిటికి పక్కనే ఉన్న జామచెట్టుపైన రివ్వున ఎగురుతూ ఆడుతున్న చప్పుడు వినబడుతోంది. అప్పుడే తలంటుపోసుకోవడంతో కురుల నుండి కారే నీటిబొట్లను తుడుచుకుంటూ గోడకు వేలాడుతున్న అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకున్నాను. చామనఛాయ రూపంలో ఉన్న తనలో ఎక్కడా ఏ చిన్నలోపం లేదు.

10/30/2016 - 00:33

అది గ్రామసభ. ఆ ఊరి ప్రజలందరూ చిన్నా, పెద్ద, ముసలి, ముతక తేడా లేకుండా హాజరయ్యారు. నాయకులు, అధికారులు ఆ సభకు వచ్చి ప్రసంగించాల్సి ఉంది. గంటలు గడిచిన కొద్దీ సహనం నశిస్తోంది. ప్రజలందరూ లాభం లేదని లేచి వెళ్లిపోదామని అనుకుంటున్న తరుణంలో రయ్ రయ్‌మంటూ ఓ అరడజను కార్లు, ఓ డజను జీపులు వచ్చి ఆగాయి. అందులో నుండి అధికారులు, రాజకీయ నాయకులు చోటా, బడా లీడర్లు అందరూ దిగారు. సభలో కలకలం మొదలైంది.

10/30/2016 - 00:29

ప్రతులకు:
డాక్టర్ డి.పద్మావతి
ఫ్లాట్ నం.301
సప్తగిరి హైట్స్
సాయినగర్ కాలనీ
ఇసిఐల్ (పోస్టు)
కుషాయిగూడ
మేడ్చల్ జిల్లా
సెల్.నం.944128679
**

10/30/2016 - 00:25

కన్నతల్లి తన పాలామృతాన్ని
త్రాగించకుండా జోలపాటతోనే
ఏడ్పును మాన్పింపచూస్తే
నవ్వుతూ శిశువు నిద్రలోకి జారుతుందా?
ఆత్మహత్యల నివారణోపాయం చూపక
కవులు రైతులకై సానుభూతి కవిత్వం వ్రాస్తే
వారి కష్టం తీరుతుందా?
ఆత్మస్థైర్యం సిద్ధిస్తుందా
యువత తమ సంస్థకు బలమని
పొగడ్తలతో సరిపుచ్చితే
నవతరానికి బ్రతుకుపై ఆశ చిగురిస్తుందా?

10/30/2016 - 00:19

- ఎం. వి. నరసింహారెడ్డి
: చిరునామా :
ఎం. వి. నరసింహారెడ్డి
కౌసల్య తెలుగు పండిత శిక్షణ కళాశాల
జగిత్యాల జిల్లా
సెల్.నం.9849110922
**

10/23/2016 - 04:09

‘చందూ.. చందూ.. అబ్బా ఎన్నిసార్లు పిలిచినా పలుకవేంటి.. కోపమొచ్చిందా..’
‘ఆ! రాదా మరి? ఎంత సేపటినుంచి ఫోన్ చేస్తున్నాను. లిఫ్ట్ చేయవేంటి. నేనొచ్చి ఎంత సేపయింది. ఎక్కడికి వెళ్లావు సుధా’
‘అదే చెబుతున్నాను, మీకో మంచి శుభవార్త తీసుకొచ్చి వచ్చాను. మనకి బాగా ఆదాయం వచ్చే వార్త’.
‘ఏంటా వార్త..?

10/16/2016 - 04:51

పొద్దునే్న కూరగాయలు కొనుక్కొని ఇంటిముఖం పట్టిన అమర్‌కు ఓ పదిమంది వరకు అరుస్తూ పరుగెత్తుకుంటూ తనకెదురుగా వస్తున్న గుంపువైపు చూసాడు. సుమారు ఓ పదేళ్ల బాలుడు చేతిలో ఓ ప్లాస్టిక్ సంచిలో ఏదో పట్టుకొని వారికి దొరక్కుండా ప్రయత్నిస్తూ పరుగెత్తుతున్నాడు. పదేళ్ల పిల్లాడి వెంబడి పదిమందిదాక.. అమర్‌కు దాదాపు పది గజాల దూరంలో పట్టుకొని చితకబాదుతున్నారు.

10/16/2016 - 04:43

కడలి ఒడిలోన ఓలలాడే ఓ కన్నీటి బిందువా!
ఏ దారిన నుండి నను వదిలి పరుగిడినావో?
మంచి ముత్యాల సొబగులద్దుకొని మురిసిపోయేవో
జలధి ధారలవెంట పయనమయ్యేవో?
పగడపు దీవిలో పవలించినావో?
మత్స్యకన్యలతో నీవు ముచ్చటించేవో?
ఆ ఊసులను మోసుకొని మునిగి తేలెదవో!
నే మరువను ఓ కలువ
నీ కరుణతో కూడిన జాతి చూపులను!
ఎదురు చూసిన కల వెనె్నలైపూచేనో..

10/16/2016 - 04:52

గరిశకుర్తి శ్యామల
ఫ్లాట్.నం.101, సాయిచిత్ర అపార్ట్‌మెంట్
రాంనగర్, జడ్‌బి గార్డెన్ దగ్గర
హైదరాబాద్.
సెల్.నం.9490189081
**

Pages