S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర తెలంగాణ

06/25/2017 - 02:25

గతంలోని తిమిరాన్ని తలచుకుంటూ
విలపించకుండా..
రాబోయే వసంత గమనాన్ని
చిరునవ్వుతో స్వాగతించాలి..
బతుకు బాటలో పెను మలుపులకు
భయపడి ఆగిపోకు..అలసిపోకు..
వెనకడుగు వేయకుండా..

06/25/2017 - 02:24

తెలంగాణ కథా సాహిత్యాన్ని అమితంగా ఇష్టపడే గోపగాని రవీందర్ ‘తెలంగాణ కథకుల కథాంతరంగం పేరుతో ఓ గ్రంథాన్ని వెలువరించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు సాహితీ వేదిక వారు ప్రచురించిన ఈ గ్రంథంలో..ఇరవై ఒక్క మంది కథకుల కథలను విశే్లషించారు. తెలంగాణ కథలను..ప్రస్తావిస్తూ..కథకులపై గోపగాని రవీందర్ ఆ వారం వారం ఆకాశవాణిలో ‘కథంతరంగం’ శీర్షికతో ప్రసారమైన ప్రసంగ వ్యాసాలను ఏర్చి, కూర్చి ఈ గ్రంథాన్ని రూపుదిద్దారు.

06/25/2017 - 02:23

కవి హృదయంలో అంకుర దశలో ప్రారంభమైన భావం విలక్షణమైన వ్యక్తీకరణను, విశిష్టమైన వర్ణనను కలబోసుకొని వచన పద్యగేయ రూపాన్ని సంతరించుకొని పాఠకులకు అపూర్వ అనుభూతిని పంచిపెట్టేదే కవిత్వమని భావించే తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య మహబూబ్‌నగర్ జిల్లా కావేరమ్మపేటకు చెందినవారు.

06/19/2017 - 23:15

‘రామ్ భరద్వాజ్’ ఫ్రెండ్ రిక్వెస్ట్ చాలా రోజుల నుండి కనబడుతోంది. పేరు చాలా నచ్చింది. వయా వయా వయా.. ఎవరెవరి ద్వారానో మ్యూచువల్ ఫ్రెండ్.. ప్రొఫైల్ చూసాను. అబ్బాయి చిన్న వయస్సు..ఇరవై నుండి ఇరవై అయిదు మధ్యలో ఉంటుంది వయస్సు..చాలా అందంగా ఉన్నాడు. తెనాలిలో బ్యాంక్‌లో ఆఫీసర్‌గా చేస్తున్నాడు. ఇంకా మంచి మంచి కొటేషన్లు.
‘ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది..

06/19/2017 - 23:07

కవిత్వమంటే...
కర్రు మొనలోంచి మట్టి పలికినట్టుండాలి
చెమట ఆవిరిలోంచి -
మబ్బు పట్టినట్టుండాలని భావించిన...
సినారె...
శ్రమజీవి శే్వద బిందువులో
ఆణిముత్యముందని నిరూపించాడు!
అక్షర చమత్కృతులతో...
ఆకాశాన్ని ముద్దాడాడు!
సినీ వినీలాకాశంలో
ఓ ధృవతారగా వెలుగొందాడు
‘మనిషి నా పల్లవి
మనిషి నా పతాక’ అని నినదించాడు
ఆయన మరణంతో

06/19/2017 - 23:02

జిల్లెళ్ల అనసూయ
ఫ్లాట్.నం.405
ప్రశాంత్‌నగర్
వనస్థలిపురం
హైదరాబాద్
సెల్.నం.9490128259
*

06/11/2017 - 01:14

ఈ మధ్య రైళ్లల్లో రద్దీ బాగా పెరిగింది. ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అంతమాత్రం చేత భారత రైలు, వారి సేవలు ఘనంగా ఉన్నాయని కాదు. ‘స్వచ్ఛ భారత్’, స్వచ్ఛ భారత్’ అని గొంతు చించుకునే ప్రభుత్వాలు రైలు పెట్టెల్లో స్వచ్ఛతను పాటిస్తున్నాయని కాదు. అధికారులు చెప్పినట్లు ఉద్యోగులు వింటారని కాదు!

06/11/2017 - 01:13

తాను అనుభవించిన మానసిక సంఘర్షణే.. తనను కవయిత్రిగా మార్చిందని సవినయంగా ప్రకటించుకునే ప్రముఖ కవయిత్రి పొద్దుటూరి మాధవీలత వృత్తిరీత్యా డ్రెస్ డిజైనర్.. రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకొని అనతి కాలంలోనే సాహితీ రంగంలో కవయిత్రిగా అందరి మన్ననలు చూరగొన్నారు. 2014లో ‘మనస్సునామి’ కవితా సంపుటిని వెలువరించి..

06/11/2017 - 00:54

వృత్తిరీత్యా మండల ప్రజాపరిషత్ సిరిసిల్లలోని పంచాయతీరాజ్ శాఖలో పర్యవేక్షకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాడుగుల మురళీధర్ శర్మ గారు రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలుచుకుని..‘మాతృ భాషా శతకము’ పేరుతో ఓ పద్యకావ్యాన్ని ప్రకటించారు. శర్మగారికి గేయాలు, పాటలు, వచన కవితలు, నానీలు, హైకూలు, భక్తి పాటలు రాయడంలో అనుభవం ఉంది.

06/11/2017 - 00:49

బ్రతుకు పచ్చడి

Pages