S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర తెలంగాణ

01/07/2017 - 23:57

సీనియర్ రచయత శీలం జగతీధర్
**

01/07/2017 - 23:52

ఒకరోజు బ్రతికే గడ్డిపూవునడుగు
జీవితమంటే ఏమిటో చెబుతుంది!
ఎంత కాలం బ్రతికావని కాదు..
ఎంత ఆనందంగా గడిపామన్నది ముఖ్యం!
ఎంత కాంతిలో ఉన్నావని కాదు..
ఇతరులకు ఎంత వెలుగును పంచావో ముఖ్యం
ఒకసారి నిశీధి రాత్రిలో..
నిశ్శబ్దంగా రాలిపోలే నక్షత్రాలనడుగు..
ఎంత అడుగున ఉన్నామని కాదు..
సహనంతో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని..
అగాధాల అంచున మెరిసే

12/31/2016 - 22:54

ఉద్యోగరీత్యా లక్ష్మికి ముప్పై కిలోమీటర్ల ప్రయాణం. దాదాపు ముప్పై మంది, అందరు కలిసి మినీ బస్సులాంటిది మాట్లాడుకున్నారు.

12/25/2016 - 07:14

సాయంత్రం ఐదయింది. రోజంతా స్కూల్‌లో పాఠాలు చెప్పి.. అలసిన వదనంతో అప్పుడే ఇంటికి చేరింది టీచర్ సుజాత. ఫ్రెష్ అయ్యి..కాఫీ సేవించి.. దినపత్రికలను తిరగేస్తోంది..ఇంతలో ఫోన్ మ్రోగింది. ‘హలో ఎవరండీ’ అంటూ పలకరించింది..
‘నమస్కారం..నేను మేడం మీ స్టూడెంట్ విజయను..మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రీగా వున్నారా? అని అంది.

12/18/2016 - 22:35

ఫోను మ్రోగడంతో - ‘హలో అన్నాడు. 80 ఏండ్ల వయస్సులో వున్న లక్ష్మయ్య సారు వణుకుతున్న గొంతుతో..
‘కలెక్టరును మాట్లాడుతున్న’
‘కలెక్టర్‌గారా.. అయ్యా నమస్తే సార్’
‘మీకు రేపు ఉదయం పది గంటలకు మా ఇంట్లో సన్మానముంది. తప్పక రావాలి’
‘సన్మానమా..ఎందుకు సార్’
‘ఎందుకో మీరొచ్చాక తెలుస్తుంది’ అని ఫోను పెట్టేశారు కలెక్టర్ గారు.

12/18/2016 - 22:34

ఒక్క క్షణం కళ్లు మూసుకుంటే
మనో గగనాన్ని పరికిస్తే
ఒక అద్భుత కాంతిపుంజం
ఆవిష్కృతమవుతుంది
అమృత శాంతికలశం
ప్రత్యమవుతుంది
ఆ దివ్య దీపమే ఉపాధ్యాయుడు
నిత్య చైతన్య స్వరమే ఉపాధ్యాయుడు
అనురాగరాగాల చల్లదనం పంచే అమ్మ
ఆత్మీయతా కాంతులు పంచే నాన్న
కరుణామృతాన్ని నిరంతరం పంచే దైవం
ఆ మూడు రూపాలకు ప్రతిరూపం అతడు!
అచేతనాన్ని కదిలించే

12/18/2016 - 22:22

వచనం మీది మెరుపే కవిత్వమని భావించే సీనియర్ కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ దేవరాజు మహారాజు సమకాలీన తెలుగు సాహిత్యరంగంలో తనదైన ‘రాజముద్ర’ వేసుకున్నారు. తెలుగు వచన కవిత్వంలో తెలంగాణ భాషను ప్రవేశపెట్టి.. తెలంగాణ భాషలో తొలి కవితా, కథా సంపుటాలను ప్రకటించిన ఘనత ఆయనకుంది. అరవై గ్రంథాలను వివిధ ప్రక్రియల్లో ప్రచురించి..

12/18/2016 - 22:21

కరీంనగర్ సాహితీ గౌతమి ఆధ్వర్యంలో డిసెంబర్ 25న ఉ. 10 గంటలకు స్థానిక భగవతి హైస్కూల్‌లో డా. పల్లా దుర్గయ్య సాహితీ సమాలోచనం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఎస్.అనంతాచార్య, దాస్యం సేనాధిపతి ఒక ప్రకటనలో తెలిపారు. సాహితీవేత్తలు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, ఆచార్య వెల్దండ నిత్యానందరావు, డా. సంగనభట్ల నర్సయ్య, ఆచార్య ఎస్.వి.రామారావు, డా. పల్లా శ్యాంసుందర్, గిరిజా మనోహర్‌బాబు.

12/11/2016 - 03:45

ఆకాశపు నీలం
పసిదాని పట్టుపావడా అయ్యింది
విరబోసుకున్న నల్లని కురుల అంతరిక్షంలో
మిలమిలా మెరిసే కన్నుల నక్షత్రాల వెలుగులో
చిరునవ్వుల జాబిలి మెరిసిపోతోంది..
దాని చిన్న లోకంలో అల్లిబిల్లిగా పెరిగిన
ఆశల మొలకలు.. ఎంత లేతవో!
ఎరుపు చివుళ్లతో నునులేత మెత్తని పరిమళం..
ఎవర్నైనా ఇట్టే నవ్వుతూ చూసే కన్నుల్లో
ఎంతో అమాయకత్వం..

12/11/2016 - 03:40

డాక్టర్ బండ సరోజన
విజేత లక్ష్మినివాస్
ఫ్లాట్ నం. 404
సలీంనగర్ కాలనీ
మలక్‌పేట, హైదరాబాద్-36
సెల్.నం.040-24548440
**

Pages