S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ

01/11/2016 - 02:16

ప్రియ మిత్రమా.. మానవా! కుశలమా?

01/02/2016 - 22:24

మనోగీతికలు

అపసంస్కృతి

ఇంగ్లీష్ కోసం
మెడలు నరుక్కొని
బంగారు కిరీటాలు
ఏనాడో పెట్టుకున్నాయి
మన జంబూద్వీప భాషలు

సంస్కృతి
అపసంస్కృతిగా మారిన వేళ
మనుషులు మోయాల్సిన శవాలను
కార్లూ వ్యాన్లు మోస్తాయి
నవమాసాలు
తల్లి మోయవలసిన బిడ్డను
అద్దెతల్లి మోస్తోంది

12/26/2015 - 21:39

‘అబ్బబ్బా! ఎప్పుడు చూసినా ఏం చదువు? ఇప్పుడు ఐఐటికి ప్రిపేరవ్వాలా? సెలవురోజు కూడా ఒక సరదా లేదు. సంతోషం లేదు’ పుస్తకం చదువుకుంటున్న నన్ను చూసి చిరాకుపడుతూ అన్నది నా భార్య. ‘కొత్త సినిమా వచ్చింది. చాలా బాగుందట. మన పక్కింటివాళ్ళు చూసి వచ్చారు. మనం కూడా వెళదాం’ అన్నది పక్కన కుర్చుంటూ.
‘సరే! పద!’ అన్నాను పుస్తకం మూసేస్తూ.

12/20/2015 - 03:43

వెంకటాపురం గ్రామంలో గోపయ్య మంచి తెలివితేటలున్న మోతుబరి రైతు. తన పొలంలో పండించే పంటనంతా సొంత గోదాముల్లో నిల్వచేసి తను అనుకున్న ధర వచ్చినప్పుడు అమ్మి సొమ్ము చేసుకునేవాడు. ఆవులను పెంచి పోషించటం గోపయ్య కుటుంబానికి తరతరాలుగా వస్తున్న ఆచారం. ఇంటి ఆవరణలోనే పశువుల పాకలో వాటిని పెంచి పోషించేవాడు. వాటి పోషణకు తన పొలంలో వచ్చే ఎండుగడ్డి మొత్తం పాక పక్కన గడ్డివాములు వేయించేవాడు.

12/13/2015 - 04:32

‘అమ్మాయ్.. కరుణా! ఏం చేస్తున్నావ్?’ అంటూ వచ్చింది ఇంటి ఓనరు భార్య సుభద్ర.
‘రండి పిన్నిగారూ! కూర్చోండి’ అని కుర్చీ చూపించింది.
‘ఇప్పుడు కూర్చోనులేమ్మా! త్వరగా వెళ్లాలి. ఇంటికి చుట్టాలొచ్చారు. వంట చేయాలి. ఓ కప్పు కందిపప్పు ఉంటే ఇవ్వమ్మా!’ అంటూ చీరకొంగు చాటు నుంచి స్టీలు గినె్న బయటకి తీసింది. ఆ గినె్నలో దాదాపు పావుకిలో దాకా పడుతుంది. అదామె దృష్టిలో ఓ కప్పుతో సమానం.

12/07/2015 - 09:15

యువత కదిలితేనే..

--సందేశం--

11/22/2015 - 05:00

ఆమాట వినగానే నర్మగర్భమైన చిరునవ్వు తొణికసలాడింది ముత్యాలయ్య ముఖాన. తాను అనుకున్నది నెరవేరిందనే గర్వం, తనకు తిరుగులేదనే అహంకారం, తనలో అంతర్లీనంగా అతనిపై దాగి ఉన్న ద్వేషం.. అన్నీ ఒక్కసారిగా కలిసి కొట్టవచ్చినట్లు కనీకనపడకుండా ప్రస్ఫుటమయ్యాయి అతని ముఖంలో.

06/24/2015 - 10:24

చింతూరు, జూన్ 19: ఎడతెరిపి లేకుండా గురువారం సాయంత్రం నుండి కురుస్తున్న వర్షానికి చింతూరు మండలంలోని వాగులు ఉద్ధృత రూపం దాల్చాయి. చంద్రవంక, జల్లిగూడెం వాగుల నుండి రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. చంద్రవంక వాగు ఉద్ధృతరూపం దాల్చడంతో చట్టి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి - 30 పైకి వరద నీరు చేరింది. దీంతో ఛత్తీస్‌గఢ్, ఒడిషా, ఆంధ్ర, తెలంగాణా వైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Pages