S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/05/2018 - 03:03

న్యూఢిల్లీ, జూన్ 4: మనం వాడి పారేసిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వ్యర్థాలు) విడుదలలో ప్రపంచంలోని మొదటి ఐదు స్థానాల్లో భారత్ ప్రథమంగా నిలిచింది. భారత్ సరసన చైనా, అమెరికా, జపాన్, జర్మనీలు మిగిలిన స్థానాల్లో నిలిచాయి. దేశంలో రాష్ట్రాలపరంగా చూస్తే మహారాష్ట్ర 19.8 శాతం ఈ-వ్యర్థాలు విడుదల చేస్తోంది.

06/05/2018 - 03:02

న్యూఢిల్లీ, జూన్ 4: పర్యావరణానికి ముప్పు కల్గిస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని తెలంగాణ రాష్ట్రంలో దశలవారీగా నిషేధిస్తామని తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. రాష్ట్రంలో 2022 నాటికి పూర్తీ స్థాయిలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తామని ఆయన స్పష్టం చేశారు.

06/05/2018 - 03:01

న్యూఢిల్లీ, జూన్ 4: ఏపీ ప్రభుత్వం నిర్వహిస్త్తున్న నవ నిర్మాణ దీక్షలను ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎన్నికల ప్రచారం సభల్లా మార్చేశారని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు.

06/05/2018 - 03:56

న్యూఢిల్లీ, జూన్ 4: అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, విద్యా ప్రమాణాల పెంపునకు గవర్నర్లు కృషి చేస్తూ మార్పు కారకులుగా వ్యవహరించాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ కోరారు. రాష్టప్రతి భవన్‌లో సోమవారం ప్రారంభమైన రెండు రోజుల గవర్నర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శకుడిగా వ్యవహరిస్తూ, సమాఖ్య వ్యవస్థలో ఒక ప్రధాన అనుసంధానకర్తగా గవర్నర్ వ్యవహరించాలని కోరారు.

06/05/2018 - 02:40

ముంబయి, జూన్ 4: దేశంలో మరోసారి 1977నాటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ సోమవారం ఇక్కడ స్పష్టం చేశారు. అనేకపార్టీలు జతకట్టి అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని నేలకూల్చిన పరస్థితులను ప్రస్తావించిన పవార్ ‘వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ సంఘటితం కావాలి.

06/05/2018 - 02:29

* ఎన్డీయే వ్యూహంపై కాంగ్రెస్ అంచనా సీనియర్లను వేధించే అవకాశం ఉంది
* సోనియా, రాహుల్‌కు సమాచారం అందజేత ఢిల్లీలోనే ఉండండి: ఎంపీలకు రాహుల్ ఆదేశం

06/05/2018 - 03:47

న్యూఢిల్లీ, జూన్ 4: సమాఖ్య వ్యవస్థలో గవర్నర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం రాష్టప్రతి భవన్‌లో మొదలైన 49వ గవర్నర్ల రెండు రోజుల సదస్సులో ప్రారంభోపన్యాసం ఇచ్చారు. కేంద్రం చేపట్టే వివిధ పథకాల ప్రయోజనాలు సగటు మనిషికి సకాలంలో అందేందుకు గవర్నర్ల అపారానుభవం తోడ్పడుతుందన్నారు.

06/05/2018 - 04:00

న్యూఢిల్లీ, జూన్ 4: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరంతోపాటు ఐదుగురు సీనీయర్ కాంగ్రెస్ నాయకులు, వారి బంధువులపై అవినీతి కేసులు పెట్టటంతో పాటు, అరెస్టు చేయాలని ఆలోచిస్తున్నట్లు కాంగ్రెస్ భావిస్తోంది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసు విచారణ కోసం ఈనెల 6న సీబీఐ కార్యాలయానికి వెళ్లాల్సి ఉన్న చిదంబరంను అదే రోజు అరెస్టు చేయవచ్చునని అంటున్నారు.

06/04/2018 - 02:15

శ్రీనగర్, జూన్ 3: కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొనడానికి, రక్తపాతం నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి వేర్పాటువాదులు శాంతి చర్చలు, కాల్పుల విరమణకు ముందుకు రావాలని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పిలుపునిచ్చారు.

06/04/2018 - 02:13

పాక్ సైనికుల కాల్పుల్లో అమరులైన ఏఎస్‌ఐ సత్ నారాయణ్ యాదవ్, కెప్టెన్ విజయ్ కుమార్ పాండేలకు
సైనిక వందనం చేస్తున్న బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రామ్ అవతార్

Pages