S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/20/2017 - 04:15

న్యూఢిల్లీ/ హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్యామండలి వ్యవహారంపై కేంద్ర హోంశాఖ తుది నిర్ణయాన్ని ప్రకటించింది. ఇరు రాష్ట్రాల్లోని స్థిర, చర ఆస్తులు ఎక్కడుంటే ఆ రాష్ట్రానికే చెందుతాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఉమ్మడి ఉన్నత విద్యామండలిపై బుధవారం కేంద్రహోంశాఖ అదనపు కార్యదర్శి జైదీప్ గోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.

04/20/2017 - 04:13

భూమికి అతి దగ్గరగా ప్రయాణం

04/20/2017 - 04:11

అరుణాచల్‌లోని ఆరు ప్రాంతాలకు అధికారిక పేర్లు
మరోసారి రెచ్చగొట్టే చర్యకు దిగిన డ్రాగన్

04/20/2017 - 04:09

విఐపి సంస్కృతికి చరమగీతం
ప్రధానికీ మినహాయింపు లేదు
కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం
మే 1నుంచి అమల్లోకి ఆదేశాలు
అత్యవసర వాహనాలపై నీలం లైట్లు
108 (2) రూల్‌కు కేంద్రం సవరణ

04/20/2017 - 04:08

అద్వానీతో జోషి భేటీ
సీనియర్ మంత్రులతో మోదీ సమావేశం
సుప్రీం తీర్పు
పర్యవసానాలపై చర్చ

04/20/2017 - 04:07

అద్వానీ, జోషిలపై కుట్ర కేసు పునరుద్ధరణ
రాయ్‌బరేలీ కేసు లక్నో కోర్టుకు బదిలీ
రోజువారీ సంయుక్త విచారణ.. రెండేళ్లలోనే పూర్తి
విచారణ పూర్తయ్యే వరకూ ఒకే న్యాయమూర్తి
బదిలీకి, విచారణ వాయిదాకూ వీల్లేదు
రాజస్ధాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్‌కు మినహాయింపు
గద్దె దిగిన వెంటనే ప్రాసిక్యూషన్‌కు అవకాశం
బాబరీ విధ్వంసం కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు

04/19/2017 - 02:59

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: అమెరికాకు భారత్ అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామి అని, ఈ హోదాలో ఎటువంటి మార్పు లేదని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు మెక్ మాస్టర్ తెలిపారు. మంగళవారం భారత జాతీయ భద్రతాసలహాదారు అజిత్ దోవల్‌తో ఆయన భేటీ అయ్యారు. ‘ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు.

04/19/2017 - 02:57

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: డేటా రక్షణపై ఒక చట్టాన్ని తీసుకు వచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. డేటా రక్షణకు సంబంధించిన అన్ని అంశాలను తాము పరిశీలిస్తున్నామని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి చెప్పారు.

04/19/2017 - 02:56

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: రాష్టప్రతి, కేంద్ర మంత్రులు ఇకపై తమ ప్రసంగాలను జాతీయ భాష హిందీలో చేయవచ్చు. పార్లమెంటరీ ప్యానెల్ చేసిన సిఫార్సులను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదిస్తే ఇకపై అంతా హిందీలోనే అంతా ప్రసంగాలు చేయాల్సి ఉంటుంది. అధికార భాషపై పార్లమెంట్ కమిటీ చేసిన 9వ నివేదికలో చాలా అంశాలను ఇప్పటికే ప్రణబ్ ఆమోదించారు. ఈ నివేదిక 2011లో పార్లమెంట్‌కు సమర్పించారు.

04/19/2017 - 02:56

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: రైళ్లు విపరీతమైన ఆలస్యంగా నడుస్తున్నాయని వస్తున్న ఫిర్యాదులపై కేంద్రం రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్పందించారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవంటూ అధికారులను మంగళవారం మంత్రి హెచ్చరించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ బళ్ళ రాకపోకలపై పర్యవేక్షణకు ఓ సీనియర్ అధికారిని నియమించాలని జోనల్ చీఫ్‌లను సురేష్ ప్రభు ఆదేశించారు.

Pages