S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/18/2016 - 07:12

ఎథిక్స్ కమిటీకి గుడ్డిగా నివేదించడంపై కాంగ్రెస్ విసుర్లు

03/18/2016 - 07:12

న్యూఢిల్లీ, మార్చి 17: తమిళనాడులో తెలుగు, కన్నడ, మళయాలం, ఉర్దూ విద్యార్థులకు వారి మాతృభాషలోనే పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు స్వాగతిస్తున్నామని కేంద్రీయ హిందీ సమితి సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. తమిళనాడులో భాషా అల్పసంఖ్యాక వర్గాలు 2006 తమిళ భాషా చట్టాన్ని రద్దు చేస్తామన్న పార్టీకే ఓట్లు వేయాలని యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు.

03/18/2016 - 07:11

ఏపి కాంగ్రెస్ ఎంపీలకు విహెచ్ ప్రశ్న

03/18/2016 - 07:11

ఏపి సర్కార్‌పై వేణుగోపాలచారి మండిపాటు

03/18/2016 - 07:10

కాంగ్రెస్ నాయకుల స్పష్టీకరణ

03/18/2016 - 07:08

ఉగ్రవాదంపై పోరు ఏ మతానికీ వ్యతిరేకం కాదు
మానవీయ విలువల బలంతోనే ఎదుర్కోవాలి
ప్రపంచ సూఫీ ఫోరం సమావేశంలో మోదీ

03/17/2016 - 16:58

లక్నో:ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో యుపిలోని అజాంగఢ్‌లో పర్యటించేందుకు యుపి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. నిజానికి అక్కడ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. కాగా తన మెడపై కత్తి పెట్టి ‘్భరత్ మాతాకీ జై’ అని అనమన్నా అననని అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై దేశంలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.

03/17/2016 - 08:01

న్యూఢిల్లీ: పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష బిజూ జనతాదళ్ బుధవారం లోక్‌సభలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్‌ను ఎన్‌ఎస్‌జికి అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్రమైన తప్పిదమని పేర్కొంది.

03/17/2016 - 07:59

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు పార్టీ కృషి చేస్తుందని కాంగ్రెస్ అధినాయకత్వం భరోసా ఇచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.

03/17/2016 - 07:59

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: టి-20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లను చూడడానికి కొంతమంది పాకిస్తానీ దౌత్య అధికారులకు భారత్ అనుమతి నిరాకరించడంపై మంగళవారం వివాదం చెలరేగిన తర్వాత కేంద్రం బుధవారం పాకిస్తాన్ హైకమిషన్‌కు చెందిన 19 మంది అధికారులకు ప్రయాణ అనుమతులు మంజూరు చేశామని, మరిన్ని అభ్యర్థనలను పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం ద్వారా కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.

Pages