S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/03/2018 - 12:40

బెంగళూరు: కర్నాటకలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేసింది. బళ్లారి, మాండ్యా, శివమొగ్గ స్థానాల్లో ఎంపీలు రాజీనామా చేయటంతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అలాగే జమఖండీ అసెంబ్లీ అభ్యర్థి మృతిచెందటం, రామనగరి స్థానాన్ని ముఖ్యమంత్రి కుమారస్వామి వదులుకోవటంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్-జేడీయూకు ప్రతిపక్ష బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది.

11/03/2018 - 07:01

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు రఫైల్ యుద్ధ విమానాలను తయారు చేసే ఫ్రెంచ్ ఆయుధ సంస్థ దస్సాల్ట్ నుంచి అనిల్ అంబానీకి చెందిన సంస్థకు 284 కోట్ల రూపాయల ముడుపులు దక్కాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.

11/03/2018 - 05:09

* నీల్సన్ ఇండియా, డెయిలీ హంట్ సర్వే వెల్లడి * ఇది చెత్త సర్వే: కాంగ్రెస్

11/03/2018 - 05:12

న్యూఢిల్లీ, నవంబర్ 2: తెలంగాణలో ఏర్పాటైన మహాకూటమిలో పార్టీలకు సీట్ల కేటాయింపు అంశం తుది అంకానికి చేరింది. శుక్రవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, ఆ పార్టీ నాయకులు దాదాపుగా 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు.

11/03/2018 - 01:44

* ఇన్‌స్పెక్టర్ రాజ్‌కు స్వస్తి * కంపెనీ, పర్యావరణ కార్మిక చట్టాల్లో మార్పులు
* రూ.6వేల కోట్లతో 20 హబ్‌లు * ప్రధాని మోదీ దీపావళి కానుక

11/03/2018 - 05:13

న్యూఢిల్లీ, నవంబర్ 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు రఫైల్ యుద్ధ విమానాలను తయారు చేసే ఫ్రెంచ్ ఆయుధ సంస్థ దస్సాల్ట్ నుంచి అనిల్ అంబానీకి చెందిన సంస్థకు 284 కోట్ల రూపాయల ముడుపులు దక్కాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాఫెల్ కుంభకోణం వెనక మోదీ హస్తం ఉందని, అందుకే ఆయన దీనిపై జేపీసీని ఏర్పాటు చేసేందుకు అంగీకరించడం లేదని రాహుల్ ఆరోపించారు.

11/03/2018 - 05:15

* రామమందిర నిర్మాణానికి న్యాయ అనుమతి కావాలి * ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషీ

11/03/2018 - 01:09

* మాతృభూమిని మర్చిపోకండి * బోత్స్వానాలో భారత సంతతి ప్రజలతో ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు

11/03/2018 - 02:30

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా హేమంత్ గుప్తా, ఆర్.సుభాష్‌రెడ్డి, ఎం.ఆర్.షా, అజయ్ రస్తోగీ శుక్రవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 28కి పెరిగింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వీరిచేత ఉదయం పదిన్నరకు ప్రమాణం చేయంచారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వీరికి పదోన్నతి కల్పించాలంటూ కొలీజియం చేసిన సిఫార్సుకు రాష్టప్రతి గురువారం ఆమోదం తెలిపారు.

11/03/2018 - 01:04

న్యూఢిల్లీ, నవంబర్ 2: ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ ప్రభుత్వం సెప్టెంబర్ 19న జారీచేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధంగా చెల్లదని పేర్కొంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ముస్లిం మహిళల వివాహబంధానికి రక్షణ కల్పిస్తూ సెప్టెంబర్ 19న కేంద్ర కేబినెట్ ట్రిపుల్ తలాక్ బిల్లును జారీ చేసింది.

Pages