ఆంధ్రప్రదేశ్‌

క్రేకర్స్ గోడౌన్‌లో మంటలు రూ. 8 లక్షల ఆస్తి నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: పొద్దుటూరు ఆటో నగర్‌లో బాణసంచా నిల్వచేసిన ఓ గోడౌన్‌లో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని, సుమారు 8 లక్షల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగిందని పోలీసులు తెలిపారు.